ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …
Read More »రేషన్ కార్డు దారులందరికీ శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా వచ్చేనెల నుంచి బలవర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 2 కిలోల గోధుమపిండిని అందించబోతున్నాము..త్వరలోనే రాష్ట్రమంతా ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే 2 నెలల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేస్తాము.. వీటి …
Read More »కొత్త రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త రేషన్‌కార్డులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. గూడూరు మండలంలోని వాసవీ ఫంక్షన్ హాలులో 558 కుటుంబాలకు మంగళవారం కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులుండొద్దని, ఇదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో …
Read More »తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుండి ఆహార భద్రత కొత్త కార్డులు పంపిణీ
తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు. సికింద్రాబాద్‌లోని సీఆర్‌ఓ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం వీటిని పంపిణీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం దాదాపు 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 20 రోజులుగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. మొదటి విడతలో …
Read More »తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు …
Read More »రేషన్ కార్డులపై సీఎం కేసీఆర్ శుభవార్త
కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 57 ఏండ్ల వయసు ఉన్న వారికి పెన్షన్లు కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. హరితహారం, పల్లె ప్రకృతి …
Read More »తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పంచవర్ష ప్రణాళిక నిధులను ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తోందన్నారు
Read More »కొత్త రేషన్ కార్డులు,పించన్లపై సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు,పించన్లపై శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. నల్గొం డ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్రజానీకానికి, నిరుపేదలకు నేను శుభవార్త చెబుతున్నాను. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడుతాం. అట్లాగే కొంత …
Read More »తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ బియ్యం సరఫరాలో అమలు చేస్తున్న ఓటీపీ విధానంతో ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు.. పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇక ఆధార్ కు ఫోన్ నంబర్, ఐరిస్ అనుసంధాన ప్రక్రియ రేషన్ షాపుల్లోనే చేయాలని నిర్ణయించింది. దీనిపై వినియోగదారులకు అవగాహన లేక హైరానా పడుతున్నారు. మీసేవా, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. …
Read More »రేషన్ కార్డులపై జీసస్ అంటూ దుష్ప్రచారం…అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..!
ఏపీలో గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా టీడీపీ నేతలు మతం పేరుతో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం , ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులకు ప్రభుత్వం తెరతీసిందని, తిరుమల, విజయవాడలతో సహా రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. పవన్ …
Read More »