మొత్తం 40.82 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యం కోసం ఏపీ ప్రభుత్వం రూ.7,425 కోట్లు ఖర్చు పెట్టింది. ఒకవైపు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, మరోవైపు అదే ధాన్యాన్ని మర ఆడించి పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. ఇందులో భాగంగా నాణ్యమైన రకం బియ్యానికి సంబంధించిన ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1,710 కొనుగోలు కేంద్రాలను …
Read More »సోషల్ మీడియాలో పెట్టి దొరికిపోయిన ఎమ్మెల్యే.. అయినా అప్పలరాజును అందరూ అభినందిస్తున్నారు.?
పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పల రాజు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ తెల్ల రేషన్ కార్డు ఆయనపై వివాదం రేపింది. అయితే ఈ తెల్ల రేషన్ కార్డు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ప్రతిపక్షం కాదు స్వయంగా ఆయనే.. ఆయనే ప్రచారం చేసుకొని మరీ విమర్శలు ఎదుర్కొన్నారు. సాధారణంగా తెల్ల రేషన్ కార్డు పేదవారికి ఇస్తారు. అయితే ఎమ్మెల్యే కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండటంతో ఆయన మీద విమర్శలు …
Read More »యధావిధిగా దుష్ప్రచారం చేసి ఫేక్ ఫొటోలతో దొరికిపోయిన టీడీపీ
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రేషన్ డోర్ డెలివరీ తో కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి కూడా రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నాయి.. గతంలో ఇలా అందేవి కావు. లబ్ధిదారులందరి ఇళ్లకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శుక్రవారం నుండి ఈకార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం …
Read More »ఐదేళ్లుగా బాత్రూంల దగ్గరినుంచి, బడులు, కార్డులు అన్నీ పసుపుమయం చేసేసారు
సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి తెల్ల కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి సరుకులన్నింటిని ప్యాకెట్ల రూపంలో మీ ఇంటికే వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో చర్చించడం జరిగింది.ప్రస్తుతం 50 కేజీల బస్తాల్లో రేషన్ బియ్యాన్ని రేషన్ షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.ఇలా చేయడం వల్ల బియ్యం అధిక మొత్తంలో పక్కకి మల్లిస్తున్నారు.ఇలాంటి అవినీతి, అక్రమాలను …
Read More »బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, కంపు కొట్టే నెయ్యి చంద్రబాబును నిలదీస్తున్న మహిళలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు చులకనగా కనిపిస్తున్నారు. బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల తీరు.. రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మంగళం పాడిన చంద్రబాబు సంక్రాంతి పండక్కి మాత్రం చంద్రన్న కానుకల పేరుతో హడావిడి చేస్తున్నారు. కానీ నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఇచ్చిన సరుకుల్లోనూ …
Read More »