తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు రోడ్ల అభివృద్ధిలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముందంజ. ఈ సందర్భంగా జీవో నo. 242 లో భాగంగా బోథ్ నియోజకవర్గానికి రూ. 33.48 కోట్లు మంజూరు చేయించిన గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు. వివరాలు చిరకాల వాంఛలుగా …
Read More »ఆడబిడ్డలకు ఇంటి పెద్దగా ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తన్న కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకంలో భాగంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన చెక్కుల పంపిణి కార్యక్రమంలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు ముఖ్య అతిధిగా హాజరై ఆయా గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున లభ్డిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం గౌరవ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ఇంటికి పెద్దదిక్కుగా …
Read More »అమరుల సంస్మరణ దినోత్సవంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బోథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అమరులకు నివాళి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్థూపానికి నివాలులర్పించి బోథ్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్రం కోసం అసురులు బాసిన అమరవీరుల కుటుంబాలకు మొమెంటో అందజేసి వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం అమర వీరుల …
Read More »మంచి నీటి దినోత్సవంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మంచి నీటి దినోత్సవ వేడుకకు ముఖ్య అతిధిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు గారు హాజరయ్యారు. మొదటగా గుడిహత్నూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి జాదవ్ సునీత రమేష్ గారి ఆధ్వర్యంలో గుడిహత్నూర్ మండల కేంద్రంలోస్థానిక ప్రభుత్వ ఆసుపత్రి (వాటర్ ట్యాంక్ ) దగ్గర పూజ కార్యక్రమములో పాల్గోని అక్కడి నుండి గ్రామ పంచాయతి కార్యాలయం …
Read More »సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
తెలంగాణ రాష్ట్ర 9 ఏండ్ల సంక్షేమ సుఖ తెలంగాణ 10 ఏండ్లలో అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ సుపరిపాలన దినోత్సవ వేడుకలు ఈరోజు బోథ్ నియోజకవర్గంలోని నూతన మండలమైన భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు …
Read More »ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలోఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఇచ్చొడ మండలంలోని ధాభ – కే గ్రామ పంచాయతీ పరిధిలో గల భాధిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయి ఆలయాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎంతో మంది నాయకులం చూసాం కానీ మా ఈయోక్క చిన్న గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోయేదని ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారి కృషితో …
Read More »బోథ్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు
బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా ఈరోజు తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి గౌరవ బోథ్ శాసన సబ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయిన సందర్భంగా గ్రామస్తులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని డప్పులతో భారీ స్వాగతం పలికారు. పార్టీ కార్యక్రమాలు ఏవి ఉన్న భారీ ఎత్తున హాజరయి విజయవంతం చేస్తామని కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు. సభలో పాల్గొని …
Read More »బోథ్ లో BRS పార్టీలో భారీ చేరికలు
బోథ్ నియోజకవర్గంలో తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొని వివిధ పార్టీలను వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరయిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారిని కొత్తూరు గ్రామ ప్రజలు నాయకులు డప్పులతో తెలంగాణ రాష్ట్రంపై తెలంగాణ పథకాలపై మరియు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి అభివృద్ధి పై హోరాహోరిన జోరుగా కప్పర్ల గ్రామానికి చెందిన దత్తు అనే గాయకుడు పాటలు …
Read More »