సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాత్రంత్య సమరయోధులు జయప్రకాష్ నారాయణ్ వంటి గొప్ప జాతీయ నాయకుల అడుగు జాడల్లో నడిచారు.. ముఖ్యమంత్రి గా,ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు, ఎంపీ అఖిలేషుకు,వారి …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అన్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ …
Read More »రేపు యూపీకి సీఎం కేసీఆర్
యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన సంగతి విదితమే. ఆయన అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రేపు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. రేపు జరగనున్న సమాజ్‌వాదీ పార్టీ …
Read More »ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ (82) ఈ రోజు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాష్ట్రంలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, …
Read More »