హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరవాసులు నరకం చూసారు. అలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మంచు లక్ష్మి కూడా హైటెక్స్ దగ్గర ఒక గంటన్నర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిందట. దీనితో మంచు లక్ష్మీ ఆగ్రహంతో ఒక ట్వీట్ పెట్టారు. రాజకీయనాయకులు కూడా ప్రోటోకాల్ పక్కనబట్టి సాధారణ వ్యక్తులలాగా ప్రయాణిస్తే ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయి అనే అర్థం వచ్చేలా మంచు లక్ష్మి ట్వీట్ చేసారు. మామూలుగా …
Read More »