మొన్న భాను ప్రియ పనిమనిషి విషయంలో ఆమెను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. చిన్న పిల్లతో పని చేయిస్తున్నారనే ఆరోపణతో ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. ఇది అలా ఉండగా తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లకు కోర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే అప్పటి అందాల భామలు రాశి, రంభ ఇద్దరిపై విజయవాడలోని కన్జూమర్ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు అనే విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో వీరిద్దరూ …
Read More »కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో..సినితారలు జాగ్రత్త
సీనియర్ హీరోయిన్లు రంభ, రాశి 90 దశకంలో ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ బ్యూటీగా రంభ, హోమ్లీ హీరోయిన్ గా రాశి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. రంభ అయితే 2000 తర్వాత కూడా నటించింది. కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించడం బాగా తగ్గించారు. అయితే తాజాగా రాశి, రంభ ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను …
Read More »