సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దంగా ఉంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది.దీనికి ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అదరహో అనిపించింది.ఇందులో భాగంగా చిరు చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కు గట్టిగా …
Read More »భారీ ఆఫర్ ను వద్దనుకున్న కన్నడ భామ..కెరీర్ లో ఇదే పెద్దది!
రష్మిక మందన్న…టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి మైండ్ లో పడింది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. అనంతరం రెండు చిత్రాలు అంతగా బాగోపోయిన తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ముదుగుమ్మ చేతిలో మూడు సినిమాలో ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, అల్లు అర్జున్ సుకుమార్ …
Read More »కన్నడ భామకు ఎప్పటినుండో ఒక కోరిక ఉందట.. అదే ఆమె టార్గెట్..?
తెలుగు ఇండస్ట్రీలో అతితక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ల చెంతకు చేరిన భామ ఎవరైనా ఉన్నారా అంటే అది కన్నడ భామ రష్మిక అని చెప్పాలి. ఈమెకు సుడి చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. గీతాగోవిందం సినిమాతో ఒక్కసారిగా పైకి లేచిన రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే భీష్మ, అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలలో నటిస్తుంది. ఇక ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ …
Read More »టాలీవుడ్ లో దుమ్ములేపుతున్న రష్మిక.. సమంతను పక్కకి నెట్టేసినట్టేనా!
హీరోయిన్ అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ ద్వారా ఒక సన్నివేశాన్ని పరిమితమయ్యేవారు. కానీ తెలుగు సినిమా కధల్లో అనేక మార్పులు వస్తున్నాయి. గతంలో మాదిరిగా హీరోయిన్లు పట్టుమని నాలుగేళ్ళు ఉండటం కష్టమైపోతుంది. హిట్ వస్తే ఒకటి, రెండు సినిమాలు చేయడం లేదా మొదటి రెండు సినిమాలకే వెళ్లి పోవడం జరుగుతుంది. గతంలో పాతతరం హీరోయిన్లు వరుసగా దశాబ్దాల పాటు సినీ రంగంలో రాణించేవారు. ఆ తర్వాత వచ్చిన హీరోయిన్లలలో కూడా …
Read More »నాగచైతన్య తో రొమాన్స్ చేయనున్న కన్నడ భామ..పాపం గల్లా !
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడనే విషయం తెలిసిందే. ఇందులో నభ నటేష్ హీరోయిన్ గా చేస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి. దీనికి సంభందించి ‘అదే నువ్వు అదే నేను’ అని టైటిల్ కూడా పెట్టడం జరిగింది. కాని తాజాగా అందిన సమాచారం ప్రకారం వారి సినిమా కాన్సిల్ అయ్యిందని తెలుస్తుంది. వీరి సినిమా కాన్సిల్ అయినప్పటికీ అదే టైటిల్ తో …
Read More »ఈసారైన నితిన్ కు వర్కౌట్ అవుతుందా…? అంతా భీష్మ దయ !
ఏడాది గ్యాప్ తరువాత నితిన్ భీష్మ సినిమాతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్నాడు. నితిన్,రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడని తెలుస్తుంది. నితిన్ కు ఈ హిట్ చాలా అవసరం ఎందుకంటే తాను చివరిగా తీసిన చిత్రం శ్రీనివాసా కళ్యాణం. …
Read More »