గూగుల్ ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచిన హీరోయిన్ రష్మికా మందానా ఇటీవల తెగ ట్రెండ్ అవుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఆమె పేరు ట్రెండింగ్ లో నిలుస్తుండగా.. ఇదంతా రష్మిక క్రేజ్ గా ఆమె అభిమానులు చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ సక్సెస్ రేట్ పొందిన ఈ భామ.. హీరోల దృష్టిలోనూ లక్కీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పతో పాటు ఓ బాలీవుడ్ …
Read More »మరోసారి జోడిగా రష్మిక విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. పూరీ జగన్నాథ్ ‘లైగర్’ తర్వాత.. తన తదుపరి చిత్రంలో క్యూట్ బ్యూటీ రష్మికతో మరోసారి విజయ్ జతకట్టనున్నాడట. వీరిద్దరూ గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి క్రేజీ జంటగా యూత్ కి కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం రష్మిక పుష్ప, మిషన్ మజ్నా చిత్రాల్లో నటిస్తోంది. వీటి తర్వాత విజయ్ తో ఆమె చిత్రం ఉండబోతుందని సినీ …
Read More »తన అందం రహాస్యం బయటపెట్టిన రష్మికా మంధాన
శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనని రష్మిక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా ఫిట్‌నెస్ ప్రేమికురాలైన ఈ కూర్గ్ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్ వీడియోల్ని షేర్ చేస్తుంటుంది. ఆమె మాట్లాడుతూ ‘ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలన్నదే …
Read More »సూపర్ స్టార్ పై కన్నేసిన రష్మిక మందాన
వరుస విజయాలతో.. వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్న అందాల రాక్షసి.. ముద్దుగుమ్మ.. కుర్రకారు కలల రాకుమారి రష్మిక మందాన. తాజాగా ఈ ముద్దుగుమ్మ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాది. ఈ క్రమంలో …
Read More »డియర్ కామ్రేడ్…చివరికి మిలిగింది నష్టమే !
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది భరత్ కమ్మ. గత నెల 26న నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాని విజయ దేవరకొండకి ఈ చిత్రం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఈ సినిమాతో సౌత్ లో మంచి పేరు తెచ్చుకోవలనుకున్న విజయ్ కు దెబ్బ పడింది. అంతేకాకుండా కలెక్షన్లు విషయంలో …
Read More »డియర్ కామ్రేడ్ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా మరోసారి కలిసి నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 26వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్‌తో కథ గురించి ముందే క్లారిటీ ఇచ్చారు. …
Read More »నితిన్ కొత్త సినిమా రేపే..?
శ్రీనివాస కళ్యాణం సినిమా తరువాత హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.చాలా కాలం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేయబోతున్నాడు.ఈ చిత్రం లో నితిన్ సరసన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మంధన నటిస్తుంది.నితిన్ వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో చాలా గ్యాప్ తీస్కోని ఇప్పుడు ఈ భీష్మ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇందులో నటిస్తున్న రష్మిక ప్రస్తుతం మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తుంది.ఈ మేరకు …
Read More »