Home / Tag Archives: rashmika mandana (page 3)

Tag Archives: rashmika mandana

రష్మిక మందన్న చాలా Costly గురు..?

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు రష్మిక మందన్న. గీత గొవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించి కుర్రకారు మదిని దోచారు. సౌత్‌లోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ బిజిగా ఉంది. బాలీవుడ్‌లోను మిషన్ మజ్ను, గుడ్‌బై వంటి చిత్రాల్లో కనిపించనుంది. మరికొన్నిప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. నటిగా రష్మిక సౌత్‌లోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆమె …

Read More »

మంచి జోష్ లో ఉన్న రష్మిక మందన్న

అందాల రాక్షసి.. యువతరం అభిమాన నాయక రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్‌లో ‘గుడ్‌బై’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్నది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. తాను ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు రష్మిక మందన్న …

Read More »

నేషనల్ క్రష్ గా హాట్ బ్యూటీ

ర‌ష్మిక మందన్నా..సౌతిండియాలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రు. క‌న్న‌డ‌లో సినిమాలు చేస్తూనే తెలుగుతోపాటు త‌మిళం, హిందీలో త‌న హ‌వా చూపించే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇప్ప‌టికే క‌న్న‌డ‌, తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం రెండు బాలీవుడ్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ భామ సొంతం. ర‌ష్మిక అభిమానులు ఆమెను ‘నేష‌న‌ల్ క్ర‌ష్’ గా అభివ‌ర్ణిస్తుంటారు. ఇటీవ‌ల పింక్ టాప్‌, వైట్ …

Read More »

దానికి నో చెప్పిన అందాల రాక్షసి

తన అందాలతో నటనతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన అందాల రాక్షసి రష్మికా మంధాన..యువతకు మాత్రం కలల రాకుమారిగా మారింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రష్మిక మంధన్నాను సంప్రదించింది. అయితే ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పింది. దీనిపై స్పందించిన కన్నడ బ్యూటీ.. మళ్లీ మళ్లీ ఒకే …

Read More »

కోహ్లీపై రష్మిక సంచలన వ్యాఖ్యలు

తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని కన్నడ భామ రష్మికా మందన్న తాజాగా వ్యాఖ్యానించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుస్తుందనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్‌ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్. …

Read More »

ఆనందంలో రష్మిక మందన్నా .. ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి,క్యూట్ భామ  రష్మిక మందన్నా బాలీవుడ్లోనూ పాగా వేయబోతుంది. అక్కడ ‘గుడ్ బై, మిషన్ మజ్ను’ల్లో నటిస్తోంది. ‘గుడ్ బై’లో బిగ్ బీ అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఆయన గురించి చెబుతూ.. ‘ఎంతో ఎగ్జిట్ మెంట్, టెన్షన్తో ఈ సినిమా షూటింగ్కు వెళ్లాను. బిగ్ బీ చాలా కూల్ పర్సన్. బాగా మాట్లాడారు. దాంతో టెన్షన్ మొత్తం పోయింది. …

Read More »

తన మనసులో కోరిక బయటపెట్టిన రష్మిక

ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్నా.. సినిమాల్లోకి రాకముందు టీచర్ అవ్వాలనుకుందట. మైసూర్ కాలేజీ రోజుల్లో టీచర్ వృత్తిలో స్థిరపడాలని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే తండ్రి వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకుందట. అయితే విధి మరోలా తలచిందని, అనుకోకుండా మోడలింగ్ వైపు అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చాను అని చెప్పుకొచ్చింది. కాస్త, ఫిలసాఫికల్ మోడ్ లోకి వెళ్లిపోయింది రష్మిక.

Read More »

అదిరిపోయిన రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌

శర్వానంద్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. సోమవారం కథానాయిక రష్మిక మందన్న జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ఆమె పసుపు రంగు చీరలో బంతిపూల మాల అల్లుతూ కనిపిస్తోంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తామని చిత్రబృందం పేర్కొంది.

Read More »

రష్మిక నక్క తోక తొక్కనున్నదా..?

తమిళ హీరో పవర్ స్టార్  విజయ్ తన తర్వాతి మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. దీనిలో హీరోయిన్ గా పూజా హెగ్డను ఖరారు చేశారు. అయితే పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.. ఈ పాత్రలో రష్మిక మందన్నకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రష్మికకు విజయ్ సినిమా ఆఫర్ దక్కితే ఆమెకు గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు. త్వరలోనే …

Read More »

రష్మికకి షాకిచ్చిన పూజా హెగ్డే

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. విజయ్ నటిస్తున్న 65వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో విజయ్ కు జోడీగా రష్మికను తీసుకోవాలని భావించారట. అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ దీంతో రష్మిక ప్లేస్ లో విజయ్ కు జోడీగా పూజా హెగ్డను తీసుకున్నట్లు తెలుస్తోంది

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat