గూగుల్ ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచిన హీరోయిన్ రష్మికా మందానా ఇటీవల తెగ ట్రెండ్ అవుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఆమె పేరు ట్రెండింగ్ లో నిలుస్తుండగా.. ఇదంతా రష్మిక క్రేజ్ గా ఆమె అభిమానులు చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ సక్సెస్ రేట్ పొందిన ఈ భామ.. హీరోల దృష్టిలోనూ లక్కీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పతో పాటు ఓ బాలీవుడ్ …
Read More »మరోసారి జోడిగా రష్మిక విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. పూరీ జగన్నాథ్ ‘లైగర్’ తర్వాత.. తన తదుపరి చిత్రంలో క్యూట్ బ్యూటీ రష్మికతో మరోసారి విజయ్ జతకట్టనున్నాడట. వీరిద్దరూ గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి క్రేజీ జంటగా యూత్ కి కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం రష్మిక పుష్ప, మిషన్ మజ్నా చిత్రాల్లో నటిస్తోంది. వీటి తర్వాత విజయ్ తో ఆమె చిత్రం ఉండబోతుందని సినీ …
Read More »చెర్రీ మూవీకి ఇద్దరు సంగీత దర్శకులు
మెగాపవర్ స్టార్,మెగా వారసుడు ,యువ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీపై రోజుకో ముచ్చట బయటకొస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట ఈ చిత్రానికి అనిరుధ్ ట్యూన్స్ అందిస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు రాక్ స్టార్ DSP కూడా కొన్ని పాటలు కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ భారీ బడ్జెట్ …
Read More »రాంచరణ్ సరసన రష్మిక
దర్శకుడు శంకర్ త్వరలోనే మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో ఓ మూవీ చేయనున్నాడు. ఇది శంకర్, చరణ్లకు వాళ్ల కెరీర్ లో 15వ సినిమా కాగా… ఈ మూవీని నిర్మించే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కు మాత్రం 50వ సినిమా. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్ దర్శకత్వం కావడంతో రష్మిక కూడా ఓకే చెప్పిందని తెలుస్తుండగా.. త్వరలోనే …
Read More »బాలీవుడ్ లోకి రష్మిక
ఛలో, గీతగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది కన్నడ భామ రష్మిక మందన్నా. కన్నడ, తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగు వెలుగుతున్న ఈ భామ ఇపుడు బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేస్తోంది. హిందీలో మొదటిసారే భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న మిషన్ మజ్ను చిత్రంలో ఫీమేల్ లీడ్ …
Read More »శ్రీదేవి బయోపిక్ లో హాట్ బ్యూటీ
ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా తగ్గడం లేదు. రాజకీయ, సినీ, క్రీడలకు సంబంధించిన సెలబ్రిటీల జీవిత కథలు సినిమాల రూపంలో తెరకెక్కుతున్నాయి. తాజాగా ఇండియన్ సినిమాల్లో ఐదు దశాబ్దాల కెరీర్‌తో మూడు వందలకు పైగా సినిమాలు చేసిన దివంగత స్టార్ శ్రీదేవి బయోపిక్‌ను రూపొందించడానికి ఆమె భర్త బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ బయోపిక్‌లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే లేటెస్ట్‌గా నేను రేసులో ఉన్నాగా! …
Read More »సమంత ఛాలెంజ్ ను స్వీకరించిన యువ హీరోయిన్ రష్మిక మందన
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో భాగంగా నటీనటులు; ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలియజేయడం …
Read More »రష్మిక మందన్నాకు బంపర్ ఆఫర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయిన రష్మికా మందన్నా ఇప్పుడు తమిళ తెరపై కూడా కనిపించబోతున్నారు. కార్తీ సరసన ‘సుల్తాన్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా విడుదల కాకముందే తమిళంలో ఓ బంపర్ ఆఫర్ కొట్టేశారని టాక్. కోలీవుడ్‌లో తిరుగులేని మాస్ హీరో అనిపించుకున్న విజయ్ 65వ సినిమాలో రష్మికా మందన్నా కథానాయికగా …
Read More »మాజీ ప్రియుడితో రష్మిక మంధాన
సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛలోతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో వరుస సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కన్నడంలో ‘కిరాక్ పార్టీ’తో చిత్ర పరిశ్రమకు …
Read More »రష్మిక ఫ్యామిలీ ఫోటో వైరల్
ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల రాక్షసి రష్మిక మంధాన. చక్కని అభినయంతో.. అందాలను ఆరబోస్తూ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికెదిగింది ఈ అందాల రాక్షసి. ఇటీవల సరిలేరు నీకెవ్వరు,భీష్మ చిత్రాల విజయాలతో ముందువరుసలో ఉన్నారు. తాజాగా రష్మిక ఫ్యామిలీతో ఉన్న ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో …
Read More »