Home / Tag Archives: rashmika

Tag Archives: rashmika

మహారాణి అవతారమెత్తబోతున్న రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ ..హాట్ బ్యూటీ  రష్మిక మందన్నా  మహారాణి అవతారమెత్తబోతున్నారు. గ్లామర్‌ డాల్‌గా తెరపై అలరించిన ఆమె మహారాణిగా తెరపై సందడి చేయనుందట. దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌   పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్‌ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఛావా’  అనే టైటిల్‌ కూడా …

Read More »

సెలబ్రిటీల దీపావళి సందడి చూద్దాం రారండి..!

సోనాల్ చౌహన్ క్రికెటర్ జహీర్‌ఖాన్ దంపతులు ప్రీతీ జింటా దంపతులు రష్మిక రామ్ చరణ్, ఉపాసన సాక్షి అగర్వాల్ విజయ్ దేవరకొండ పూజా హెగ్డే తమన్నా కొడుకుతో నాని నయనతార, విగ్నేష్ శివన్ క్రికెటర్ సురేశ్ రైనా

Read More »

విజయ్‌తో రిలేషన్.. రష్మిక ఏమందంటే!

రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, కలిసే మాల్దీవులు వెళ్లారని రకరకాల రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడేతే రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా విజయ్‌కు సంబంధించిన వస్తువులు ఏమైనా కనిపించకపోతాయా అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ పిక్‌లో రష్మిక పెట్టుకున్న సన్ గ్లాసెస్ విజయ్‌వే అంటూ రచ్చ చేశారు. తాజాగా రష్మిక తన రిలేషన్‌పై ఓపెన్ అయ్యింది. తన మనసులోని మాటల్ని …

Read More »

ఆ కళ్లద్దాలు విజయ్‌వే.. రష్మిక పిక్ వైరల్.. సంతోషంలో ఫ్యాన్స్!

ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక తళుక్కుమన్నారు. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్లారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ప్రస్తుతం విజయ్, రష్మిక లవ్‌లో ఉన్నారని అందుకే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని హల్‌చల్‌ అవుతోంది. తాజాగా నెట్టింట రష్మిక షేర్ చేసిన ఓ ఫొటోతో వీరిద్దరూ కలిసే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు నెటిజన్లు. దీంతో ఏకంగా ఇద్దరూ కలిసిఉన్న ఫొటో …

Read More »

లవ్‌లో అర్జున్‌రెడ్డి-రష్మిక.. మాల్దీవులు టూర్ వైరల్!

విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …

Read More »

పుష్ప-2లో హైబ్రిడ్‌పిల్ల..!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప.. ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టు పుష్ప ది రూల్ మరింత క్రేజ్ దక్కించుకునేలా తెరకెక్కించే పనిలో సుకుమార్ ఉన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పుష్ప పార్ట్ 2లో …

Read More »

గంటకు రూ.10 కోట్లు.. ఫ్యాన్స్‌ కోసం నో చెప్పిన బన్నీ

యాడ్‌లో కేవలం గంటపాటు నటిస్తే రూ.10 కోట్లు ఇస్తామని స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. కానీ బన్నీ ఆ ప్రకటనలో నటించడానికి ఇష్టపడలేదు. తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌కు దానివల్ల నష్టం జరుగుతుందని భావించి రిజక్ట్ చేశాడు. ఇంతకీ బన్నీ అంత డబ్బు వదులుకోవడానికి కారణమైన ఆ యాడ్‌ ఏదో తెలుసా.. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఓవైపు యాడ్స్‌లోనూ నటిస్తున్నాడు అల్లుఅర్జున్‌. కూల్‌డ్రింక్స్‌, ట్రావెలింగ్‌ సంబంధించిన …

Read More »

దుమ్ము లేపోతున్న పుష్ప శ్రీవల్లి Song

టాలీవుడ్‌లో ప్రస్తుతం తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప చిత్రం ఒక‌టి. డిసెంబ‌ర్ 17న చిత్రం విడుద‌ల కానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుద‌ల చేస్తూ చిత్రంపై ఆస‌క్తిని పెంచుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.ఇక ఇప్పుడు మూవీ నుండి …

Read More »

ట్విట్టర్ లో రెచ్చిపోయిన రష్మిక

ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం రష్మికను వరించినట్టు సమాచారం. తాజాగా సోషల్ మీడియా ద్వారా రష్మిక అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. అయితే తన కొత్త సినిమాల గురించి మాట్లాడడానికి నిరాకరించింది. `నా వర్క్ గురించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat