రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు
చిన్న సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన అందాల రాక్షసి..సొట్టబుగ్గల సుందరి…టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన వివరాలను తెలిపింది. ‘నిజానికి నేను కాపీ రైటర్ కావాలనుకున్నాను. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేయగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా. అంతలోపే మద్రాస్ కేఫ్ అవకాశం వచ్చింది. అనంతరం అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్ నన్ను సంప్రదించారు. కాదనలేకపోయాను’ అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
Read More »రాశీఖనాకు బంఫర్ ఆఫర్
టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా బాలీవుడ్లోనూ మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే షాహిద్ ‘సన్నీ’, అజయ్ దేవగణ్ ‘రుద్ర’లో నటించిన ఈ ముద్దుగుమ్మకు కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘యోధ’ అనే యాక్షన్ ఫ్రాంచైజీలో ఓ లీడ్ రోల్ దక్కిందట. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. పుష్కర్ ఓజా ఈ ఫ్రాంచైజీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
Read More »వెంకీ మామ రీలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్,కోన ఫిల్మ్ కార్పొరేషన్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా బయట మామ అల్లుళ్ళు అయిన స్టార్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువహీరో అక్కినేని నాగచైతన్య హీరోలుగా ,పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ వెంకీ మామ. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల …
Read More »ఓ బావ అంటూ దుమ్ములేపుతున్న ఫ్రోమో
మెగా హీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి రాశి ఖన్నా హీరోయిన్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రత్యేక పాత్రలో మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మాణంలో బన్నీవాసు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండుగే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ చిత్రం యొక్క పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే నెల డిసెంబర్ …
Read More »బూమ్రాతో లవ్ .. షాకిచ్చే క్లారిటీచ్చిన రాశీఖన్నా ..!
రాశీఖన్నా టీం ఇండియా జట్టుకు చెందిన ప్రముఖ యంగ్ క్రికెటర్ బూమ్రా తో ప్రేమలో మునిగితెలుతుందని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే.అయితే తనపై వస్తున్న వార్తలపై అమ్మడు క్లారిటీ ఇచ్చారు.ఏకంగా ఇటు ఈ ముద్దుగుమ్మ అభిమానులు అటు బూమ్రా అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రేమించుకుంటున్నారని పోస్టులను వైరల్ చేస్తున్నారు. అమ్మడు ఈ వార్తలపై స్పందిస్తూ బూమ్రా తనకు అందరి మాదిరిగా క్రికెటర్ గామాత్రమే తెలుసు.అయితే వ్యక్తిగతంగాతెలియదు.ఇంతవరకు అసలు బూమ్రా …
Read More »టీమ్ ఇండియా ప్రముఖ క్రికెటర్‌తో… రాశీఖన్నా తొలి ప్రేమ…?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ చిత్రం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషో నుండే పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో రాశీ ఖాతాలో ఓ హిట్ పడ్డట్టే అనుకోవచ్చు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. రాశీ ఖన్నా గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. టీమిండియా క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడిందనే వార్త దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఫాస్ట్ …
Read More »అతను ఎవరంటే ..బయటపెట్టిన రాశీ ఖన్నా
రాశీఖన్నా మొదట్లో యంగ్ హీరో మూవీతో అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కానీ ఇంతవరకు టాప్ పొజిషన్ కు చేరుకోలేకపోయింది.తనతో పాటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయిలో ఉంది.ఒకపక్క అందం ..మరో పక్క చక్కని అభినయం ఉన్న రాశీ కథలను ఎంచుకోవడంలో తప్పటడుగులు వేస్తుందని సినీ వర్గాల టాక్ . అసలు ముచ్చటకు వస్తే అమ్మడు ప్రేమలో పడ్డట్లు ఒప్పేసుకుంది …
Read More »రివ్యూ :మాస్ మహారాజ్ టచ్ చేశాడా ..?లేదా ..?
రివ్యూ : టచ్ చేసి చూడు.. బ్యానర్ : లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ తారాగణం : రవితేజ ,రాశీఖన్నా ,సీరత్ కపూర్,సుహాసిని ,మురళి శర్మ ,వెన్నెల కిషోర్ కథ/మాటలు : వక్కంతం వంశీ ,శ్రీనివాస్ రెడ్డి.. సంగీతం : జామ్8 నేపథ్య సంగీతం:మెలోడి బ్రహ్మ మణిశర్మ.. స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్ ఛాయాగ్రహణం:చోటా కె నాయుడు.. నిర్మాతలు:వల్లభనేని వంశీ ,నల్లమలుపు బుజ్జి.. దర్శకత్వం : విక్రమ్ సిరికొండ విడుదల …
Read More »టచ్ చేసి చూడు సాంగ్ ప్రోమో విడుదల..
టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ ,ప్రముఖ దర్శకుడు విక్రమ్ సిరికొండ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు .ఇటివల ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్నది .తాజాగా సినిమాకు చెందిన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది .నల్లమలపు శ్రీనివాస్ ,టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు .ఈ మూవీ రానున్న గణతంత్ర దినోత్సవం నాడు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .ఈ మూవీకి చెందిన ఒక సాంగ్ …
Read More »