హైదరాబాద్: హోలీ పండగ వేళ భాగ్యనగరంలో విషాదం చోటుచేసుకుంది. అతివేగం ముగ్గురు ప్రాణాలను బలిగొంది. నగరంలోని గచ్చిబౌలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎల్లా హోటల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఎల్లా హోటల్ సమీపంలో రోడ్ల మధ్య చెట్లకు నీరు పెడుతున్న మహేశ్వరమ్మ అనే మహిళను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మహేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. అదే వేగంతో వెళ్తూ కారు కూడా …
Read More »వైద్య విద్యార్థులు మద్యం మత్తులో నడిరోడ్డు మీద హల్ చల్
వైద్య విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మేడ్చల్ మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పూడూర్ గ్రామ పరిధిలోని బీఎన్‌ఆర్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం మెడిసిటీ ఆస్పత్రి సమీపంలో విద్యార్థులను ఇంటి వద్ద దింపి తిరిగి వస్తోంది. ఘనాపూర్ వద్ద బస్సు వెనుక …
Read More »