సొంత గడ్డ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సంపూర్ణ ఆధిపత్యంతో లంకను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. అటు T20 ఫార్మాట్లోనూ లంకను ఓడించి క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని సేన టెస్టులోనూ అదే సీన్ ను పునరావృత్తం చేశారు. దీంతో మూడు ఫార్మాట్లలో ఫుల్ …
Read More »అక్షర పటేల్ అరుదైన రికార్డు
ఇంగ్లాండ్ తో మొతెరా క్రికెట్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒక డే/నైట్(పింక్ బాల్) టెస్టులో అత్యధిక వికెట్లు(11/70) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ టెస్టులో అక్షర్ 11 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ తర్వాత స్థానాల్లో కమ్మిన్స్ (10/62), విండీస్ స్పిన్నర్ దేవేంద్ర బిషో(10/174) ఉన్నారు. అటు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్గా …
Read More »