ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్‌కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ 33వ రోజున రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కూరుకుంట బీసీ …
Read More »