ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ‘వైఎస్ జగన్ అభినవ కాటన్ దొర’ అని పేర్కొన్నారు. కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు …
Read More »వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఓడించేందుకు సిద్ధం..ఎవరో తెలుసా..?
రాప్తాడు నియోజక వర్గంలోని పాపంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రకాశ్ రెడ్డి… పల్లెల్లో రైతులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది అని విమర్శించారు. తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని పరిటాల సునీతను ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం దౌర్జన్యాలు ఇక ఎంతో కాలం సాగవన్నారు జగన్ పాదయాత్రలో భాగంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తోపుదుర్తి …
Read More »పరిటాల నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్…!
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్‌కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. అడుగుకో బాధ.. ఇంటికో వ్యథ.. దగా పడిన జనం నుంచి ఒకటే మాట.. అన్నా మీరు రావాలి.. రాజన్న రాజ్యం తేవాలి..అంటూ సోమవారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు నుంచి …
Read More »