రాజస్థాన్‌లోని శిరోహిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేపిస్టులపై దయ అవసరం లేదు… క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష (రివ్యూ) జరగాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు దిశ హత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా దుమారం రేగడం, రేపిస్టులకు ఉరి వెయ్యాలని అందరూ కోరుతుండటంతో… తాజాగా ఎన్‌కౌంటర్ జరగడంతో… …
Read More »రేపిస్ట్‌కు శ్రమశక్తి అవార్డు ఇచ్చిన బాబు.. రేపిస్టులను చంపద్దు అంటున్న పవన్..!
దిశ ఘటనలో నిందితులైన రేపిస్టులను బెత్తంతో చర్మం వూడేలా కొట్టండి..అంతే కాని చంపే హక్కు లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబుతో సహవాసం చేసిన తర్వాత పవన్ విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక..పిచ్చివాగుడు వాగుతున్నాడని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక రేపిస్టుల విషయంలో పార్టనర్లు చంద్రబాబు, పవన్‌లు ఒకటే విధంగా స్పందిస్తున్నారంటూ గతంలో జరిగిన ఓ …
Read More »