21 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని తుళ్లూరు పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తుళ్లూరు సీఐ యూ సుధాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం ఏఎన్‌ఎం శిక్షణ పొందేందుకు తుళ్లూరు మండలంలోని దొండపాడుకు యువతులు వచ్చారు. శిక్షణ ఇస్తున్న ఓ శిక్షకురాలికి తమ్ముడైన కుందూరి నరసింహారావు అప్పుడప్పుడూ వస్తుండేవాడు. శిక్షణకు వచ్చిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మబలికి వేరేప్రాంతానికి తీసుకెళ్లాడు. యువతి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో …
Read More »