జాతీయస్థాయిలో వైద్య విద్యాప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాది 135 మంది విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించగా.. ఈ సారి ఏకంగా 305 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 35 మంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అర్హతను సాధించగా.. ఈ ఏడాది ఏకంగా 65 మంది వివిధ రిజర్వేషన్ …
Read More »రూర్బన్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ టాప్
తెలంగాణ కీర్తి పతాక మరోసారి జాతీయ స్థాయిలో ఎగిసింది. రూర్బన్ పథకం అమలులో తొలి రెండు స్థానాలు మన రాష్ర్టానికే దక్కాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ శనివారం ప్రకటించిన రూర్బన్ ర్యాంక్‌లలో సంగారెడ్డి జిల్లాలోని ర్యాకల్ క్లస్టర్ మొదటి స్థానం సాధించగా, కామారెడ్డి జిల్లా జుక్కల్ క్లస్టర్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 14 అంశాలను ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ర్యాంక్‌లు ప్రకటించింది. ర్యాకల్ క్లస్టర్‌కు 91.93, జుక్కల్‌కు 91.52 స్కోర్ …
Read More »