జనవరి 2019..కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో భాగంగా నోరు జారడంతో తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. అనంతరం కొన్నాళ్ళు తరువాత మళ్ళీ మైదానంలో అడుగుపెట్టి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి చివరికి ఇప్పుడు టీ20 లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా మాన్ అఫ్ ది సిరీస్ తన సొంతం చేసుకున్నాడు. …
Read More »అగ్రస్థానానికి చేరుకున్న రన్ మెషిన్..సరిలేరు నీకెవ్వరు !
టీమిండియా సారధి విరాట్ కోహ్లి టెస్ట్ ర్యాంకింగ్స్ లో భాగంగా బ్యాట్టింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ను వెనక్కు నెట్టేసి 928పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్ 923పాయింట్స్ తో రెండో ప్లేస్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతమైన ఆటతో ఘనవిజయం సాధించింది. ఇందులో భాగంగా కోహ్లి కూడా తనదైన …
Read More »తాజా టీ20 బ్యాట్టింగ్ ర్యాంకింగ్స్..ఇండియన్ ప్లేయర్స్ స్థానం ఎక్కడో తెలుసా..?
టీ20 ఈ ఫార్మాట్ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. అటు బ్యాట్టింగ్ పరంగా, ఇటు బౌలింగ్ పరంగా ఎవరి టాలెంట్ వారు చూపిస్తారు. ఇక భారత్ విషయానికి వస్తే ఈ పొట్టి ఫార్మాట్ లో మెరుగైన ప్రదర్శన చూపిస్తారు. అయితే టాప్ 10 లో చూసుకుంటే మనవాళ్ళు ఇద్దరే ఉన్నారని చెప్పాలి. వారు రోహిత్ శర్మ మరియు కెఎల్ రాహుల్. వీరిద్దరూ 7,8 స్థానాల్లో ఉన్నారు. ఇక …
Read More »ఈ ఫార్మాట్లో భారత ఆటగాళ్ళు వెనకబడ్డట్లే.. వరల్డ్ కప్ కష్టమే..!
టీమిండియా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. ఒక్కప్పుడు ధోని సారధ్యంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది భారత్. ఎన్నో ఏళ్ల తరువాత టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం 2007లో టీ20, 2011లో ప్రపంచ విన్నర్లుగా నిలిచింది. ఇలా ప్రతీ ఫార్మాట్లో ముందే ఉంది. మొన్న ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో సెమిస్ లో వెనుదిరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ టాప్ లోనే ఉన్నప్పటికీ ఒక టీ20 విషయంలో …
Read More »మరోసారి కోహ్లిపై ఆధిపత్యం..అధిగమించడం కష్టమే !
యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇంగ్లాండ్ దారుణంగా ఓడిపోయింది. స్టీవ్ స్మిత్ తనదైన శైలిలో మరోసారి ముందుండి నడిపించాడు. అద్భుతమైన బ్యాట్టింగ్ తో 211, 82 పరుగులు సాధించాడు. ఇటు బ్యాట్టింగ్ లో స్మిత్ ఉంటే మరోపక్క పేసర్ పాట్ కమ్మిన్స్ బాల్ తో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఈ టెస్ట్ తరువాత అటు బ్యాట్టింగ్ లో స్మిత్, …
Read More »ఆ ఘనత సాధించిన మొదటి జట్టు ఇండియానే…!
ప్రపంచకప్ తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. టూర్ లో భాగంగా టీ20, వన్డేలు, టెస్టులు ఆడారు. మూడు ఫార్మాట్లో భారత్ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై కరేబియన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. టీ20 స్పెషలిస్ట్ గా మంచి పేరు ఉన్నా భారత్ ముందు ఆ జట్టు నిలవలేకపోయింది. ఇక టెస్టులు విషయానికి వస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ …
Read More »ప్రపంచకప్ హీరోలకు కొత్త ర్యాంకులు, టాప్ ప్లేస్ మాత్రం కోహ్లీదే..!
ప్రపంచ క్రికెట్ సమరం.. వరల్డ్ కప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకులను ప్రకటించింది. బ్యాట్స్‌మెన్ జాబితాలో 886 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి అగ్రస్థానంలో… 881 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.ఇక సెమీస్‌లో భారత్‌పై 67 పరుగులతో రాణించిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 796 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ …
Read More »