Politics బిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రంజిత్ రెడ్డి లేకపోతే తాను లేనని ఈ పాటకి ఎప్పుడు చనిపోయే వాడిని అంటూ తెలిపారు అలాగే తాను ఏ పార్టీలోనే లేకపోయినప్పటికీ రంజిత్ రెడ్డి వెనుక మాత్రం ఉంటాను అంటూ తెలిపారు.. ఈ రోజు బీఅర్ ఎస్ ఎంపీ రంజిత్ …
Read More »వరిధాన్యం సేకరణ.. ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
ఆహార ధాన్యాల సేకరణపై చర్చ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రం తీరును ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేపట్టారు.అమాయకులైన అన్నదాతలను రక్షించండి.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయకండి.. వరి కొనుగోళ్ల కోసం నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించండి.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. టిఆర్ఎస్ ఎంపీల నినాదాలతో ఉభయసభలు దద్దరిల్లాయి. ఆహార …
Read More »సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎంపీ రంజీత్ రెడ్డి
చేవెళ్ల మండలం పరిధిలోని బాధితులకు సీఎం సహాయ నిధి క్రింద నాలుగు లక్షల రూపాయల చెక్కును గురువారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజీత్ రెడ్డి అందజేశారు.గొల్లగూడెం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్ యాదవ్ కుమారుడు శ్రీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నరని స్థానిక యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీ కాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న ఎంపీ రంజీత్ రెడ్డి.చికిత్స కు కావలసిన మొత్తం కట్టలేని స్థితిలో వున్న వారి కుటుంబ …
Read More »