శ్రీలంకలో ప్రజల ఆందోళన రోజురోజుకీ మరింత తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు.. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిపైనా దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ప్రధాని.. అక్కడి సైనిక దళాల అధిపతులతో చర్చించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించాలని నిర్ణయించారు. గొటబాయ రాజపక్స పరారవ్వడంతో తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన …
Read More »శ్రీలంక అధ్యక్షుడి బెడ్‌పై పడుకొని.. పూల్‌లో స్విమ్ చేస్తూ..
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. అధ్యక్ష భవనంపై దాడి చేసిన ఆందోళనకారుల్లో కొంతమంది అక్కడే తిష్ట వేశారు. రాజీనామా చేస్తానన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసేంతవరకు అక్కడి నుంచి కదలబోమని తేల్చి చెబుతున్నారు. అధ్యక్షుడితో పాటు ప్రధాని అధికారిక నివాసాల్లోకి వెళ్లిన ఆందోళనకారులు.. అక్కడి ప్రతి గదినీ పరిశీలించారు. అధ్యక్షుడు, ప్రధాని ఉపయోగించిన వస్తువులను వాడేశారు. కుటుంబసభ్యులు, పిల్లలతో అక్కడికి చేరుకున్నారు. అక్కడే …
Read More »