కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ జోరు కొనసాగుతున్నది. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్ది కెపి వివేకానందతో కలిసి పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గడిచిన నెలన్నర రోజులుగా నియోజకవర్గంలో ఇంటింటికి పాదయాత్రలు, ర్యాలీలు,సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించి అందరి మద్దతును కూడగట్టారు. ఇందులో భాగంగానే ప్రచార వ్యూహానికి మరింత పదును పెట్టారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలను అమలులో …
Read More »కన్నబిడ్డపైనే తండ్రి పలుమార్లు అత్యాచారాం..ఎక్కడో కాదు
దేశంలో వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. వయస్సుతో పనిలేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డపైనే ఓ దుర్మార్గపు తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆమె గర్భవతి అయ్యింది. వివరాల్లోకి వెళితే.. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడకు చెందిన ఓ తండ్రి, 16 ఏళ్ల మైనర్ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కానీ కొద్ది రోజుల నుంచి బాలిక అనారోగ్యం పాలైంది. ఇంకా శారీరక పరంగా మార్పులు …
Read More »అసలు ఏం జరిగింది….?
రంగారెడ్డి జిల్లా యాదాద్రి భువనగిరి శివారు ప్రాంతం సంస్థాన్ నారాయఫురం మండలం రాచకొండ గ్రామపంచాయతీ కడీలబాయి తండా సమీపంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో 20 మేకలు మృతి చెందాయి. మేకల యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. చిరుత సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తుందని.. అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు …
Read More »