KTR: రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో వెల్ స్పన్ టెక్స్‌టైల్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సబిత, ఎంపీ రంజిత్‌రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐదేళ్ల కిందట ఒక్క పరిశ్రమ లేని పరిస్థితి నుంచి మైక్రోసాఫ్ట్, అమెజాన్, కిటెక్స్ వంటి కంపెనీలు వచ్చే స్థాయికి ఎదిగామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం ఇక్కడే చందన్ వెల్లిలోనే ఏర్పాటుకానుందని మంత్రి తెలిపారు బాలకృష్ణ గొయెంక తెలంగాణలో …
Read More »