ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది తాపత్రయపడతారు.. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించరు. అందరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావాలి.. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి మాత్రం నామోషీగా భావిస్తారు. ఈ తంతు సమాజంలో ఎప్పటి నుంచో పాతుకు పోయి ఉన్నదే. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగిణి మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. …
Read More »ప్రేమికుల రోజన పార్కులో ఇంటిలోని వారికి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా
జార్ఖండ్‌లోని రాంచీలో ప్రేమికుల రోజన ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. మోరహాబాదీలో ఉన్న ఆక్సిజన్ పార్కులో కొంత మంది యువకులు ఒక ప్రేమ జంటకు బలవంతంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే ప్రేమికుల రోజున పలు ప్రేమ జంటలు పార్కులో విహరిస్తుండగా, కొందరు యువకులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ యవకులు ఒక ప్రేమజంటను పట్టుకున్నారు. వారిని చూసి భయపడిన ఆ …
Read More »