ఇటీవల విడుదలైన దొరసాని మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన భామ సీనియర్ హీరో జీవితా రాజశేఖర్ తనయ అయిన శివాత్మిక. ఈ మూవీలో శివాత్మిక తనదైన శైలీలో నేచురల్ గా నటించి.. అందరి మన్నలను పొందుకుంది. అంతేకాకుండా మూవీలో అక్కడక్కడ అవసరమైనప్పుడల్లా అందాలను ఆరబోసి కుర్రకారు మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ నేచురల్ బ్యూటీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు …
Read More »ఇది నా సినిమా జాగ్రత్తగా చెయ్యాలి..సివగామినికి ఛార్మి..?
టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమేరకు షూటింగ్ విషయంలో గోవా వెళ్ళడం జరిగింది. 30రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉండబోతుంది.కేతికా శర్మ కథానాయికగా అరంగేట్రం చేయగా, అనిల్ పదురి దర్శకత్వం వహిస్తున్నారు.ఇంటెన్సివ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ …
Read More »భార్యభర్తలుగా రమ్యకృష్ణ-మాధవన్
సీనియర్ నటి,హీరోయిన్ అయిన అలనాటి అందాల భామ రమ్యకృష్ణ ,ప్రముఖ సీనియర్ హీరో మాధవన్ ప్రస్తుతం భార్యభర్తలుగా నటించనున్నారు. గతంలో హీరోయిన్ హీరో పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఒక యంగ్ హీరో కోసం ఈ పాత్రల్లో కనువిందు చేయనున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో హీరో తల్లిదండ్రుల పాత్రలో వీరిద్దరూ కన్పించనున్నారు. దీనిపై ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కిరణ్ కొర్రపాటి …
Read More »జయలలిత పాత్రలో టాలీవుడ్ బ్యూటీ
తమిళనాడు దివంగత మాజీ సీఎం.. అన్నాడీఎం మాజీ అధ్యక్షురాలు.. ప్రముఖ నటి అయిన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్,ప్రసాద్ మురుగేశన్ క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి విదితమే. ఈ వెబ్ సిరీస్ లో అమ్మ పాత్రలో టాలీవుడ్ లో ఒకప్పుడు అందాలను ఆరబోసి.. చక్కని నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ నాటి …
Read More »బిగ్‌బాస్ 3లోకి రమ్యకృష్ణ..ఏరేంజ్‌లో ఉంటుందో
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ బిగ్‌బాస్ లో ఆరో వారంలో అలనాటి నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుంది. బిగ్‌బాస్ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్‌లో హోస్ట్‌గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ …
Read More »