అపజయం అనేది లేకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్న దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలతో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కూడా కొన్నిఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో కొన్నాళ్లు నా భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతికానని చెప్పాడు. ఒక టైమ్‌లో తనకు పైసా సంపాదన …
Read More »గ్రామ సచివాలయ ఫలితాలలో రాష్ట్రంలో ప్రధమ స్థానం..తండ్రి సైకిల్ రిపేర్ కార్మికుడు
ఆంధ్రప్రదేశ్ యువతలో నూతనోత్తేజం..విజయోత్సాహంతో వేల కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషం..గురువారం గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయడం..అక్టోబర్ 2న విధుల్లో చేరే అవకాశం లభించడంతో విజయం సాధించిన అభ్యర్థుల్లో ఆనందం అంబరాన్ని తాకింది. జగన్ సర్కారు పరీక్షలు నిర్వహించిన పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 40 రోజుల్లో సచివాలయ ఉద్యోగాల నియమాక ప్రక్రియను పూర్తి చేయనుండడం సరికొత్త రికార్డు సృష్టించనుంది. అయితే గ్రామ సచివాలయ ఫలితాలలో …
Read More »