తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాంనగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ రోజు ఉదయం 15,320 మంది విద్యార్థులు.. ఒకేసారి రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »