తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డిను ఆ పార్టీకి చెందిన సభ్యులు నిండు సభలో అడ్డంగా బుక్ చేశారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి టీఆర్టి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి విదితమే .అయితే ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి ఉమ్మడి హైకోర్టుకు వెళ్లారు అని అధికార పక్షం …
Read More »