తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏనాడు లేనంత ఘోర పరాజయానికి గురై అవమాన భారంతో ఉన్న పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అంతర్గతంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మరింత తలనొప్పిగా మారాయి. ఇటీవల జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా, రామ్మోహన్ నాయుడును లోక్‌సభాపక్ష నేతగా నియమిస్తూ, కేశినేని నానికి పార్లమెంటరీ విప్ పదవి కట్టబెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, కేశినేని నానికి పార్లమెంటరీ …
Read More »