క్రిష్,నందమూరి బాలకృష్ణ కలయికలో వచ్చిన చిత్రం కధానాయకుడు.ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి రాంగోపాల్ వర్మ పైనే ఉంది.ఈ వివాదస్పద డైరెక్టర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది పక్కన పెడితే రిలీజ్ కు ముందు అంచనాలు పెంచడంలో వర్మను మించిన వాళ్ళు లేరనే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు మరియు ట్వీట్లు చేస్తూ తన చిత్రం …
Read More »వర్మ సంచలన వ్యాఖ్యలు..మన హీరోలు దేనికీ సరిపోరు..ఆమె ముందు?
ఎప్పుడు విమర్శలలో నడుస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన పోస్ట్ చేసారు.హీరోలందరికీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు.యాక్షన్ హీరోలంతా నాకు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు వర్మ.అసల విషయానికే వస్తే..కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో విడుదలైన చిత్రం ‘మణికర్ణిక’.ఈ సినిమా చుసిన తరువాత వర్మకు అలా అనిపించిందంట.ఇందులో కంగనా చూపిన ఉగ్రరూపం, ధీరత్వం అతడిని ఎంతగానో ఆకట్టుకున్నాయట.ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో …
Read More »ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు..వారెవరో గుర్తించగలరా?
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ,ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు.వర్మకి తన సినిమాలపై బజ్ ఎలా క్రియేట్ చెయ్యాలో బాగా తెలుసు.వాటిని ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో వర్మకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు.వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ …
Read More »వర్మ సమర్పణలో “భైరవ గీత”
వివాదాలకు మారు పేరు రాంగోపాల్ వర్మ, ఇది అందరికి తెలిసిన విషయమే, ఐతే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో .. సిద్ధార్థ దర్శకత్వంలో “భైరవగీతం” అనే చిత్రం రూపొందింది. “భైరవ గీత” అనే టైటిల్ పేరు విని ఇది దయ్యాల సినిమా అనుకోకండి, ఇది రాయలసీమ ఫాక్షన్ సినిమాఅట… ధనుంజయ, ఇర్రా జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రాయలసీమలోని …
Read More »టీవీ9పై క్రిమినల్ కేసు …
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన టీవీ 9 మీద ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ,నిత్యం వరస వివాదాలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ క్రిమినల్ కేసు పెట్టనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో పోస్టు చేశారు.అంతే కాకుండా మరో ట్వీట్ లో ఏకంగా ఆ ఛానల్ లో సీనియర్ యాంకర్ అయిన రజనీ కాంత్ పై నిప్పులు చెరిగారు. వాస్తవాలను కప్పిపెడుతూ అసత్యాలను వార్తా …
Read More »మీరు పోర్న్ ఇష్టపడతారా లేక పవన్‌నా… వర్మ ట్విటర్ పోల్
జీఎస్‌టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారమంతా హైదరాబాద్ పోలీసుల సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యి గడిపిన వర్మ రాత్రి తన ట్విటర్ పేజిలో ఓ పోల్ నిర్వహించాడు. పవన్ కళ్యాణ్‌ను పోర్న్‌లానే ఇష్టపడతానన్నా వర్మ.. అభిమానులు మీరు పోర్న్ ఇష్టపడతారా లేక పవన్‌నా అని ప్రశ్నించాడు. అంతేగాకుండా పోర్న్‌పవన్ అనే హ్యాష్ ట్యాగ్ సృష్టించాడు. దీనిపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో …
Read More »రామ్ గోపాల్ వర్మకి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం..డీసీపీ
‘జీఎస్‌టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్ వర్మపై ఓ ఛానల్‌లో జరిగిన జీఎస్‌టీ వెబ్ మూవీ చర్చలో వర్మ.. సామాజికవేత్త దేవిని దూషించారంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సీసీఎస్ పోలీసులు విచారణకి హాజరయిన వర్మకు సంబంధించిన కేసు సాధారణ కేసు కాదని ఆయనను విచారించిన సైబర్ క్రైమ్ డీసీపీ …
Read More »మియా మాల్కోవా కూర్చున్న పోజు.. బాహుబలిలో రమ్యకృష్ణ పోజు ..‘అద్భుతమైన పోలిక అంటూ
సినిమా ఇండస్ట్రీ లో రాంగోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. వర్మ తీసే సినిమాలు గాని, వీడియోలు గాని ఎన్నో వివాదాలకు తెరలేపుతాయి.. అసలు తాను తీసే సినిమాలో దమ్ముకంటే వివాదంతోనే వర్మ ఎక్కువగా క్యాష్ చేసుకుంటాడని అనేవారూ లేకపోలేదు. పబ్లిసిటీ వస్తుందంటే ఎంతకయినా దిగజారి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయన..మరి అలాంటి రాంగోపాల్ వర్మ తాజాగా సెన్షేషనల్ షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ ట్రూత్ అనేది యూత్‌లో విపరీతమైన పబ్లిసిటీ …
Read More »గాడ్ సెక్స్&ట్రూత్’ షూటింగ్ టైమ్ ఫోటోలు లీక్…చాల పచ్చిగా సోషల్ మీడియాలో
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ సినిమాను తెరక్కెక్కించి మరోసారి సంచలనం అయ్యాడు. అయితే ఈ గాడ్, సెక్స్, నిజానికి మధ్య ఉన్న సంబంధమేంటి అన్నది ఇప్పటికీ చాలా వరకు తెలియట్లేదు గాని ‘గాడ్ సెక్స్&ట్రూత్’ సంబంధించిన కొన్ని చిత్రాలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియా, టీవి చానెళ్ల డిబేట్స్.. ద్వార వర్మ కంటెంట్ ఎంతమందికి చేరాలో అంతమందికీ చేరుతుంది. సమాజం.. సంస్కారం లాంటి మాటలతో వర్మను …
Read More »‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనేది ఎందుకో చేప్పిన..నేతలు
ప్రముఖ వివాదల రామ్ గోపాల్ వర్మ మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు అయిన వర్మపై విజయవాడలో బిజెపి నేతలు పోలీస్ కేసు పెట్టారు. జీఎస్‌టీ వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నారని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు …
Read More »