తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం,హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. ఈ సంఘటనపై పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ వేదికగా ” దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై స్పందిస్తూ” న్యాయ వ్యవస్థలో అతి …
Read More »వర్మకు టైమ్ వచ్చింది..ఇక వరుసగా వదలడమే !
ఏ దర్శకుడికైనా సరే జీవితకాలం పేరు రావాలంటే చాల కష్టమే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో కొత్త కొత్తవి వస్తున్నాయి పాతవి మర్చిపోతారు. మరోపక్క ఇక 90’s విషయానికి వస్తే అప్పట్లో రాంగోపాల్ వర్మ కి మంచి ఊపు ఉండేది. అలా ముందుకు వచ్చేకొద్దీ తన ఫేమ్ తగ్గిపోవడమే కాకుండా ఇంకా వివాదాస్పద దర్శకుడిగా మారిపోయాడు. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నట్టు తెలిసిందే.సినిమాలు అయితే …
Read More »నవంబర్ 27న ఆర్జీవీ మరో సంచలనం
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటికే ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వంపై బాబు అండ్ బ్యాచ్ ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తాయో అనే కథాంశం అధారంగా తెరకెక్కిస్తున్న మూవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ మూవీ యొక్క లేటెస్ట్ పాటతో సంచలనం …
Read More »వర్మా మజాకా..హోరెత్తిస్తున్న ట్రైలర్..ట్రెండింగ్ ఇదే !
టాలీవుడ్ సెన్సేషనల్ మరియు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబుకు మేకులా తయారయ్యాడనే చెప్పాలి. ఎప్పటినుండో తననే టార్గెట్ చేసాడు. చంద్రబాబుకి ఎలాగైనా చుక్కలు చూపించాలని అనుకున్న వర్మ ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తున్నాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో చంద్రబాబుకి బాంబు వేసాడు. బుదవారం నాడు ఈ చిత్రానికి సంబంధించి రెండో ట్రైలర్ విడుదల చేసాడు వర్మ. ఈ ట్రైలర్ విడుదల చేసిన 12గంటల్లోనే 2మిలియన్ వ్యూస్ కు …
Read More »ఈసారి హైదరాబాద్ టార్గెట్ గా ఆర్జీజీ సినిమా
ఎప్పుడు ఏదో ఒక అంశంతో మీడియాలో… సోషల్ మీడియాలో ఎక్కువగా సంచలనంగా మారే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గత కొంతకాలంగా ఆర్జీవీ పలు వివాదస్పద కథాంశాలనే చిత్రాలుగా తీస్తూ అందరి నోళ్లల్లో నానుతున్నారు ఆర్జీవీ. తాజాగా ఆయన మరో వివాదస్పద చిత్రం ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ” గతంలో నేను విజయవాడ రౌడీలు,రాయలసీమ ఫ్యాక్షనిస్టులపై మూవీలు తీశాను. నేను 1980ల కాలం నాటి హైదరాబాద్ దాదాలపై …
Read More »వల్లభనేని ఇంటర్వ్యూ తో మరో సంచలనానికి దారితీసిన వర్మ..!
తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. అనంతరం ఓ మీడియా ఛానల్ లో లైవ్ లో వల్లభనేని వంశీ మాట్లాడుతున్నారు ఆ సమయంలో లైవ్ లోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వచ్చారు. అంతే ఒక్కసారిగా వంశీ ఫైర్ అయ్యి రెచ్చిపోయాడు.చంద్రబాబు, లోకేష్ సైతం అందరిని ఒక …
Read More »నారా లోకేష్ కొడుకు దేవాన్ష్ ను కూడా వదలని వర్మ
బాలల దినోత్సవం సందర్భంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోంచి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటీవలే ‘పప్పులాంటి అబ్బాయి’ పాటను విడుదల చేసి అలజడి రేపిన వర్మ ఇప్పుడు ఈ పోస్టర్ తో మరో వివాదం రేపేలా ఉన్నారు. సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన వర్మ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ ను కూడా వదలట్లేదు. …
Read More »లోకేష్ ను పప్పు అంటారన్న విషయం తనకు తెలియదంటున్న ఆర్జీవీ..!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను అందరూ పప్పు అంటారనే విషయం తనకు తెలియదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్లు, పాటలు, పోస్టర్లతో సినిమా ప్రమోషన్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. అయితే …
Read More »కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో యామిని సాధినేని ఉంటుందా.?
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఇప్పటికే తుది దశకు చేరుకుని మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది.. అయితే ఈ సినిమాపై ఇప్పటికే చాలావివాదం పెరుగుతుంది. సినిమాలో దాదాపుగా అన్ని క్యారెక్టర్లను ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు వర్మ. స్పీకర్ తమ్మినేని సీతారాం నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్, లోకేష్ కుమారుడు దేవాన్స్, భార్య బ్రాహ్మణి అలాగే టీడీపీ …
Read More »ఒక్క ఫోటోతో మూడు అర్ధాలు..శబాష్ వర్మ
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ చంద్రబాబునే టార్గెట్ చేస్తునాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బరిలోకి వచ్చిన వర్మ మొన్ననే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చాడు. చంద్రబాబు కి సంభందించిన ఒక ఫోటో ని …
Read More »