ప్రముఖ,వివాదాస్పద దర్శకుడు మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. కొండా పేరుతో సినిమాను ప్రకటించిన RGV.. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్రావు, సురేఖ దంపతుల జీవితాన్ని సినిమాగా మలచనున్నాడు. తాజాగా ఓ టీజర్ను విడుదల చేసిన RGV.. ‘ఎన్ కౌంటర్లో చంపేయబడ్డ రామకృష్ణ (RK)కి, కొండా మురళికి ఉన్న మహా బంధం గురించి వివరిస్తా. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాపై ఫస్ట్ హ్యాండ్ సమాచారం పొందాను’ …
Read More »ఆర్జీవీతో హాట్ భామ
ప్రముఖ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది.. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానంటోంది బిగ్‌బాస్ ఫేమ్ ఆరియాన. ఆయనతో వర్కవుట్ప్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది.
Read More »కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనాకు ధన్యవాదాలు తెలిపాడు. ‘చనిపోయిన వ్యక్తులను మనం ఎంత తొందరగా మర్చిపోతామో ప్రస్తుత పరిస్థితులు మరోసారి నిరూపించాయి. అందుకే ఇతరులను ఆకట్టుకోవడంలో మన జీవితాన్ని ఎప్పుడూ వృథా చేసుకోవద్దు. మనం కోరుకున్న విధంగా జీవితంలో బతకాలి’ అని RGV అన్నాడు.
Read More »లోకేష్ ను టార్గెట్ చేసిన వర్మ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. …
Read More »రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఎంట్రీ
రామ్ గోపాల్ వర్మ ఏంటి.. బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేనూ అనుకుంటున్నారు కదా..? మరి అలాగు ఉంటది.. ఎందుకంటే వర్మ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం అంటే కే విశ్వనాథ్ వచ్చి రక్తచరిత్ర తీసినట్లే ఉంటుంది. అది ఎలా జరగదో ఇది కూడా అలాగే జరగదు. పైగా వర్మకు అసలు బిగ్ బాస్ అంటేనే తెలియదు.. దాని కాన్సెప్ట్ కూడా ఐడియా లేదు. ఈ …
Read More »‘దిశా ఎన్‌కౌంటర్’ ట్రైలర్ విడుదల
యథార్థ సంఘటనల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట రామ్‌గోపాల్ వర్మ. ఇప్పటికే పలు రాజకీయ, క్రైం అంశాలని వెండితెరపై హృద్యంగా చూపించిన వర్మ 2019 నవంబర్‌లో తెలంగాణలో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో దిశా ఎన్‌కౌంటర్ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు.
Read More »రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పై తాను తీస్తున్న సినిమా పేరును ప్రముఖ వివాదస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. అల్లు’ అనే పేరుతో సినిమా తీస్తున్నట్లు తన ట్విట్టర్ ఆర్జీవీ తెలిపాడు. ఈ సినిమాలో అల్లు అరవింద్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రాంచరణ్ తో పాటు మరికొంతమంది పాత్రలు ఉంటాయని ఆర్జీవీ చెప్పాడు. కాగా ఇప్పటికే ఆర్జీవీ తీసిన ‘పవర్ …
Read More »వర్మ నువ్వు తోపు
అందరి దారి ఒకటైతే నా దారి రహదారి అంటున్నాడు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.నిత్యం ఏదో ఒక అంశంపై వివాదాస్పద ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు వర్మ. తాజాగా కరోనా వైరస్ పై తనదైన స్టైల్ లో స్పందించాడు.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి దాన్ని పుట్టించిన దేవు డ్నే అడగాలని వర్మ ట్వీట్ చేశాడు.ఆయన ఇంకా దేవుడు సృష్టించిన ఈ వైరస్ అదే దేవుడు సృష్టించిన …
Read More »దేవుడికి,కరోనాకు తేడా చెప్పిన ఆర్జీవీ
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనాకు దేవుడికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇప్పటివరకు కరోనాపై వరుస పన్నీ ట్వీట్లు చేసిన వర్మ తాజాగా కరోనాకి దేవుడికి మధ్య ఉన్న తేడాను తానే వివరించాడు.దేవుడు మనుషులందర్నీ సమానంగా చూడలేదు.. కానీ కరోనా అలా కాదు.అందర్నీ సమానంగా చూస్తుంది అని రామ్ గోపాల్ వర్మ ట్వీటు చేశాడు.మరోవైపు ఉగాది పచ్చడి …
Read More »వర్మ ట్వీట్ కు కరోనా కూడా మాయం అవ్వాల్సిందే..!
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ పై సంచలన ట్వీట్ చేసాడు. మామూలుగా అయితే వర్మ ట్వీట్ చేస్తే 90శాతం అతడిని వ్యతిరేకిస్తారు, అలాంటిది ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఈ వైరస్ విషయంలో చుస్కుంటే వర్మ సానుకూలంగానే వ్యవహరించారు. ఆ ట్వీట్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఇక ఆ ట్వీట్ విషయానికి వస్తే ప్రియమైన వైరస్, నువ్వు చాలా …
Read More »