టీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ కలిశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం కురిపించారు.రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని..ఆయన ఆలోచనలు అద్భుతమని కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. రైతులకు ఏం కావాలో అది చేస్తున్నారు..ఎక్కువమంది …
Read More »