దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 10 భాషలలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇంతకముందే ప్రకటించారు. అయితే ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త – పవన్ కు మద్ధతుగా రామ్ చరణ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవి తనయడు రామ్ చరణ్ .. చిరుత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ నిర్మాతగాను కొనసాగుతున్నారు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నాడు. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ …
Read More »కియారా అద్వానీకి రెమ్యునరేషన్ రూ.5 కోట్లా..?
మెగా పవర్ స్టార్ రాం చరణ్ 15వ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని చరణ్‌కి జంటగా ఎంచుకున్నారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీకి కియారా రెమ్యునరేషన్ వింటే షాకవ్వాల్సిందే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను …
Read More »పాన్ ఇండియా మూవీపై చరణ్ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో…మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ మూవీపై స్పందించిన చరణ్.. ‘చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు శంకర్ సర్. మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని శంకర్, నిర్మాత దిల్ రాజుతో …
Read More »ఉపాసన నిర్మాతగా రామ్ చరణ్ మూవీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కనిపించిన కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చరణ్ తన సినిమాలతో బిజీగా ఉంటుండగా, ఉపాసన..అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ గా ఉంటూనే.. ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటుంది. అలానే యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది.కరోనా …
Read More »మెగా పవర్ స్టార్ తో త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు
మహేష్ బాబుతో మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్తో సినిమా చేసేందుకు స్క్రిప్టును సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘RRR’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత శంకర్ మూవీలో కన్పిస్తాడు. ఆ తర్వాతే వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More »వరుణ్ తేజ్ గని ఫస్ట్ పంచ్ అదిరింది
వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘గని’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులైలో రిలీజ్ కాబోయే ఈ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్.. …
Read More »ఎన్టీఆర్ టీజర్ సరికొత్త రికార్డ్
దర్శక ధీరుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహాబలేశ్వరం ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏదా సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్‌లు విడుదల చేయగా, ఇవి యూట్యూబ్‌ని …
Read More »రామ్ చరణ్ తేజ్ ఔదార్యం
టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా కాంపౌండ్ కు చెందిన సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అభిమాని కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మృతిచెందిన హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ కుటుంబాన్ని ఆదుకోవడానికి చెర్రీ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా నూర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా తిరిగొచ్చాక నూర్ కుటుంబాన్ని కలిసి …
Read More »ఆ” ఒక్కదానికోసం” 40కోట్లా…?ఎంతైన మెగాస్టార్ వారసుడు కదా..?. .
రామ్ చరణ్ తేజ్ మొదటిగా మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న యువహీరో..ప్రతి సినిమాకు సరికొత్త వైవిద్యాన్ని జోడిస్తూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు..ఇటీవల తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ అయిన 150వ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు..తాజాగా తన తండ్రి 151మూవీకి కూడా తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..ఒక పక్క తాను నిర్మాతగా వ్యవహరిస్తునే మరో వైపు …
Read More »