తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు RRR సినిమాపైనే ఉన్నాయి. ఈనెల 25న మూవీ రిలీజ్ అవుతుండటంతో ఎప్పుడు చూసేస్తామా అనే ఆతృతలో ఉన్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. రిలీజ్ టైమ్ దగ్గరపడుతుంటంతో మూవీ టీమ్ ప్రమోషన్ ఈవెంట్స్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, చిట్ చాట్ …
Read More »RRR..ఏపీలో అదనపు టికెట్ రేట్లకు గ్రీన్ సిగ్నల్.. ఎంతంటే!
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టికెట్ రేట్లను అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకోవడానికి ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. చాలా రోజుల ప్రతిష్టంభన తర్వాత టికెట్ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దానికి సంబంధించి జీవో 13ను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం రెమ్యునరేషన్ మినహా నిర్మాణానికే రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ …
Read More »RRR మానియా స్టార్ట్.. ప్రీరిలీజ్ ఈవెంట్ల షెడ్యూల్ ఇదే!
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మానియా స్టార్ట్ అవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో విపరీతంగా ప్రేక్షకులకు సినిమా విశేషాలు చేరువయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కనిపించనున్నారు. ఈనెల 25నే మూవీ రిలీజ్ అవుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందండంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. విదేశాల్లోనూ …
Read More »పాన్ ఇండియా మూవీపై చరణ్ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో…మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ మూవీపై స్పందించిన చరణ్.. ‘చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు శంకర్ సర్. మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని శంకర్, నిర్మాత దిల్ రాజుతో …
Read More »మెగా పవర్ స్టార్ తో త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు
మహేష్ బాబుతో మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్తో సినిమా చేసేందుకు స్క్రిప్టును సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘RRR’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత శంకర్ మూవీలో కన్పిస్తాడు. ఆ తర్వాతే వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More »రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప సినిమా చేస్తున్న సుక్కు.. తర్వాత విజయ్ దేవరకొండతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాక చరణ్ తో సినిమా పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. గతంలో చెర్రీ-సుక్కు కాంబోలో వచ్చిన ‘రంగస్థలం సూపర్ హిట్ …
Read More »భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. దీంతో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు …
Read More »చరణ్ RRR తర్వాతి సినిమా విశేషాలు సూపరో సూపర్ !
చరణ్ RRR సినిమా తర్వాత మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. `మళ్లీ రావా`- `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ ప్యూర్ లవ్ స్టోరీని వినిపించారట.. ఇది నార్త్ – సౌత్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పంజాబీ అమ్మాయి, దక్షిణాది అబ్బాయిల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గౌతమ్ వినిపించాడట. ఈ పాయింట్ పాన్ ఇండియా అప్పీల్ తో చరణ్ కి సరిగ్గా …
Read More »చిరు సినిమాకు మహేష్ భారీగా డిమాండ్..రాంచరణ్ రెడీ !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన 152వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. దీనికి కొరటాల దర్శకత్వం వహిస్తున్నాడు. కొరటాల చిత్రం అంటే మామోలుగానే ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఇక చిరు సినిమా విషయానికి వస్తే ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోండి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోకాపేటలో జరుగుతుంది. 40రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈ చిత్రం విషయంలో …
Read More »ఏందయ్యా ఎన్టీఆర్ రోజురోజికి బొత్తిగా భయంలేకుండా పోతుంది..!
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎస్ఎస్ రాజమౌళిదే. ఎన్నో సినిమాలను చరిత్రలో నిలిచిపోయేలా చిత్రీకరించారు. అయితే తాజాగా ఇద్దరు పెద్ద హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అదే ఆర్ఆర్ఆర్..ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ …
Read More »