టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న లేటెస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలలో టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా అనుకున్న దగ్గర నుండి నేటి వరకు పండుగలకి, బర్త్‌డేలకి కూడా చిత్ర పోస్టర్‌లు కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ఆర్ఆర్ఆర్’ పేజీని …
Read More »నక్సలైట్ గా రామ్ చరణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంట్రీచ్చి.. వరుస విజయాలతో.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనకు తెల్సిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమాలో …
Read More »ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్
టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.ఈ చిత్రంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే ఏడాది జులై ముప్పై తారీఖున ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతుంది అని గతంలో చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ …
Read More »ఆర్ఆర్ఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
బాహుబలి తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ఎనబై శాతం షూటింగ్ పూర్తి అయింది. ఈ మూవీ జూలై ముప్పై తారీఖున విడుదల చేస్తామని చిత్రం యూనిట్ గతంలోనే తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పోస్ట్ …
Read More »దర్శకుడు రాజమౌళి సంచలన నిర్ణయం
తెలుగు సినిమా ఇండస్ట్రీ జక్కన్న.. ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి చిన్న తనయుడైన అయిన శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మత్తు వదలరా . ప్రముఖ దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరవాణి పెద్ద కుమారుడు కాలబైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీకి చెందిన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రశంసలతో పాటు …
Read More »రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన..ఫ్యాన్స్ తెగ ఖుషి
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సినిమాకు సంబధించిన వర్కింగ్ టైటిల్ ఫోటో తప్పించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ రిలీజ్ కాలేదు. వినాయక చవితికి వస్తుదేనేమో అనుకున్నారు.. రాలేదు.. దసరా వరకు వెయిట్ చేశారు.. రాలేదు.. పోనీలే దీపావళికి వస్తుందేమో అనుకున్నా అప్పుడు కూడా నిరాశనే కలిగించింది. షూటింగ్ …
Read More »కోర్టు బోనులో రామ్ చరణ్ తేజ్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ …
Read More »కొరటాల శివ దర్శకత్వంలో చిరు
టాలీవుడ్ సీనియర్ నటుడు ,మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. తమన్నా,అనుష్క ,అమితాబ్ ,సుదీప్ ,విజయ్ సేతుపతి,జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారించారు. అయితే తాజా చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది. దర్శకుడు …
Read More »సైరా చూసిన లోకేశ్
టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు సైరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహా రెడ్డి మూవీని చూసిన లోకేష్ నాయుడు ఆ చిత్రం గురించి స్పందిస్తూ” తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మరో మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పన్నెండేళ్ల కల. తన కలను మెగస్టార్ గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు వీరుడు …
Read More »సైరా ఎలా ఉంది.. రివ్యూ
మూవీ : సైరా నరసింహారెడ్డి నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తారాగణం : చిరంజీవి, నయనతార, తమన్నా,అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, జగపతిబాబు, , అనుష్క, రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు రచన: పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్ మ్యూజిక్ : అమిత్ త్రివేది ఛాయాగ్రహణం: రత్నవేలు కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్ నిర్మాత: కొణిదెల రామ్‌చరణ్ దర్శకత్వం: సురేందర్ రెడ్డి చాలా …
Read More »