రీసెంట్‌గా రిలీజైన సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలే విడుదలయ్యాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మీకోసం.. రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామారావు ఆన్‌డ్యూటీ. జులై 29న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. దివ్యాంన్ష కౌశిక్, రజీషా విజయన్, వేణు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ …
Read More »నిర్మాతతో గొడవపై రవితేజ క్లారిటీ..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శరత్ మండవ డైరెక్షన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. అయితే ఈ చిత్రం నిర్మాతతో ఉన్న గొడవల వల్లే రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదల పలుమార్లు వాయిదా పడిందన్న వార్తలపై హీరో రవితేజ స్పందించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో …
Read More »నిర్మాత బన్నీవాసుకి తప్పిన పెను ప్రమాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏపీలో ప.గో జిల్లా పాలకొల్లులోని బాడవ గ్రామంలో వరద బాధితులను జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే పడవ వరద ప్రవాహానికి కొబ్బరిచెట్టుకు ఢీకొని విరిగిపోయింది. వాసుతోపాటు మిగతావారు నీటిలో పడిపోయారు. పడవ నడిపేవారు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ‘అదృష్టం బాగుండి అందరం బయటపడ్డాం’ అని బన్నీవాసు అన్నారు.
Read More »రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ రికార్డు
వరుస సినిమాలను తీయడమే కాకుండా హిట్ల మీద హిట్లు కొడుతూ మంచి ఊపు మీదున్న స్టార్ హీరో.. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిలర్ విడుదల అయింది..దీనికి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి ఊహించని భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదలైన కేవలం 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ పొందింది.. హీరో రవితేజకు సంబంధించి తన కెరీర్లోనే అత్యధిక …
Read More »‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఖరారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. అతి త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. మాస్, యాక్షన్ అంశాలతో ట్రయిలర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా …
Read More »రవితేజ సరసన హాట్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..మాస్ మహరాజు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో ఐటం సాంగ్ పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బాలీవుడ్లో శృంగార తారగా పేరున్న అన్వేషి జైన్, హీరో రవితేజ మీద రూపొందించిన ప్రత్యేక గీతం అద్భుతంగా వచ్చినట్లు పేర్కొంది. హిందీలో అడల్ట్ సిరీస్ లో గా పేరున్న గంధీబాత్లో అన్వేషి నటించి హాట్ బ్యూటీగా …
Read More »రవితేజతో గోవా బ్యూటీ స్పెషల్ సాంగ్
మాస్ మాహారాజ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఇందులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు..ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ గోవా బ్యూటీ ఇలియానాను సంప్రదించారట. ‘కిక్, ఖతర్నాక్, …
Read More »