టీడీపీ మాజీమంత్రి పరిటాల సునీత కుమారుడు, పరిటాల శ్రీరామ్ తీరు ఆది నుంచి వివాదాస్పదమే. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్‌ల అండతో పరిటాల శ్రీరామ్ చెలరేగిపోయాడు. దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లు, భౌతిక దాడులు..భూకబ్జాలు..ఇలా పరిటాల శ్రీరామ్ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇప్పడు అధికారంలో లేకపోయినా శ్రీరామ్ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. రాప్తాడు నియోజకవర్గం, రామగిరిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీరామ్ ఏకంగా …
Read More »స్థానిక సంస‌్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకం ఎన్నికల అధికారిపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం..!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులను పన్నుతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేలా ప్రత్యర్థులను రెచ్చగొట్టి హింసాత్మక ఘటనలు జరిగేలా చేసి వైసీపీపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. విజయవాడలో ఆర్వో సెంటర్ వద్ద వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేసిన సంఘటన మరువక ముందే…అనంతపురంలో మరో ఘటన జరిగింది. జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. తాడిపత్రిలో జేసీ …
Read More »