Home / Tag Archives: ram gopal varma

Tag Archives: ram gopal varma

సహజీవనం చేస్తున్న జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది…అర్థమైందా రాజా…?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా సహజీవనం చేయడం..ఆ తర్వాత పొత్తు అనే పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది…గత పదేళ్లుగా పవన్ రాజకీయం చూస్తే పవన్ రాజకీయ సహజీవనాలపై క్లారిటీ వస్తుంది…2014 లో పార్టీ పెట్టిన.తొలి రోజే..కాంగ్రెస్ నాయకులను పంచెలూడదీసి కొడతానని రంకెలు వేసిన పవన్…టీడీపీ అధినేత చంద్రబాబుపై చిరునవ్వుతో వలపు బాణాలు వేసాడు..అప్పుడే అర్థమైపోయింది..అప్పుడు మొదలైన రొమాన్స్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది..ఆ …

Read More »

చంద్రబాబు జైల్లో ఉన్నా పట్టించుకోని జూ. ఎన్టీఆర్..ఇక టీడీపీ భవిష్యత్ దబిడిదిబిడే..!

ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దాదాపు 26 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..స్టేలు తెచ్చుకుని తెలివిగా తప్పించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా దొరికి జైలు పాలయ్యారు..చంద్రబాబు అరెస్ట్ తో ఏదో ‎తెలుగు దేశం నేతలకు, పచ్చ మీడియా కంటిమీద కునుకు లేకుండా పోయింది..3 రోజులుగా ఎవరో పెద్దాయన పోయినట్లుగా సంతాపదినాలు పాటిస్తున్నట్లుగా శోకాలు పెడుతున్నాయి పచ్చ మీడియా డబ్బాలు..చంద్రబాబు లాంటి నిప్పు నాయుడు …

Read More »

చంద్రబాబు నిన్ను కనాలనుకోలేదు..కానీ అలా పుట్టావు…లోకేశ్‌కు ఆర్జీవీ కౌంటర్..!

అమ్మమ్మగారిల్లు అయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్ యువగళం పాదయాత్ర “కమ్మ”గా సాగుతోంది.. తన సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో సహజంగానే కులగణం చినబాబు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతోంది. దీంతో లోకేశ్ బాబు తెగ రెచ్చిపోయి కట్ డ్రాయర్ల మీద తిప్పుతా…ఉచ్చపోయిస్తా అంటూ కొడాలినాని, వల్లభనేని వంశీలను ఉద్దేశిస్తూ డైలాగుల మీద డైలాగులు కొడుతున్నారు. పనిలో పనిగా కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ను కూడా …

Read More »

ఆర్జీవీ మరో సంచలనం.. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ప్రకటన

ఎప్పుడూ తనదైన శైలి వ్యాఖ్యలు, సినిమాలతో చర్చనీయాంశంగా ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. తాను త్వరలో తీయబోయే సినిమా రాజకీయ అంశానికి చెందినదని.. దీన్ని వ్యూహం, శపథం అనే రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మర్నాడే ఈ ప్రకటన రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆయన ఎవరి ఉద్దేశించి తీస్తాడు? అందులో ఏయే …

Read More »

నార్త్‌, సౌత్‌ ‘సినిమా వార్‌’.. ఆర్జీవీ సెన్సేషనల్‌ కామెంట్స్‌

ఇటీవల నార్త్‌, సౌత్‌ సినిమాల విషయంపై ట్విటర్‌ వేదికగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) స్పందించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. కేజీయఫ్‌ 2, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌లు కేవలం హిందీలో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్‌ చేశారని.. ఒక సినిమా ఎన్ని భాషల్లో డబ్‌ చేయాలన్నది పూర్తిగా నిర్మాతల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎన్ని భాషల్లో ప్రేక్షకాదరణ …

Read More »

రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయోపిక్‌ను తీస్తానని చెప్పారు. త్వరలోనే దాన్ని తీస్తానని ప్రకటించారు. తన డైరెక్షన్‌లో రూపొందిన బాలీవుడ్‌  ‘డేంజరస్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ కేసీఆర్‌ జీవితంపై  బయోపిక్‌ తీస్తానని చెప్పారు. తనకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా బాగానచ్చిందని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. తాను తీసే సినిమాలను థియేటర్‌, ఓటీటీ …

Read More »

బెడ్ కే పరిమితమైన బిగ్ బాస్ బ్యూటీ

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఐస్‌క్రీమ్ చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన తేజ‌స్వీ మ‌దివాడ బిగ్ బాస్ సీజ‌న్ 2లోను పాల్గొంది. ఈ కార్య‌క్ర‌మంలో తేజ‌స్వీ చేసిన హంగామాకు కొంత ప్ల‌స్ , మైన‌స్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌టకు వ‌చ్చాక ఈ అమ్మ‌డికి ప‌లు ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఏవీ కూడా కెరియ‌ర్‌కు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయాయి.ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని న‌మ్ముకున్న తేజ‌స్వీ అప్పుడ‌ప్పుడు హాట్ …

Read More »

విజయ్ దేవరకొండ అసలు సీక్రెట్ ఇదేనట..వర్మ సంచలనం !

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లో ఉన్నట్టే కనిపిస్తున్నాడు. తాజాగా అతడి సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ నెల 14న విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ పై సంచలన దర్శకుడు వర్మ కన్ను పడింది. ఆయన విజయ్ చార్మి కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో పెట్టి …

Read More »

వర్మ ఆఫర్..మాతో వోడ్కా తాగడానికి రెడీగా ఉండండి !

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్కూల్‌ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మా “బ్యూటిఫుల్ ” టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, …

Read More »

ఏపీకీ మూడు రాజధానులపై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు…!

మూడు రాజధానుల వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషనల్ క్యాపిటల్ ఏర్పాటును ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలతో సహా వివిధ పార్టీల నేతలు, ప్రజలు స్వాగతిస్తుండగా… చంద్రబాబు మాత్రం అమరావతి ముద్దు…మూడు రాజధానులు వద్దు…ఇదే తమ పార్టీ విధానమని ప్రకటించడంతో పాటు.. రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నాడు. తాజాగా రాజధాని వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat