నిహారిక మెగా ఇమేజ్ ను అడ్డుపెట్టుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీచ్చిన ఏకైక మెగా హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న కానీ అదృష్టం కలిసి రాక రెండంటే రెండే మూవీల్లో అమ్మడు నటించింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించిన కానీ ఈ మెగా హీరోయిన్ కు లక్ కలిసి రాలేదు. అయిటే ఆ తర్వాత తను గెస్ట్ …
Read More »కోర్టు బోనులో రామ్ చరణ్ తేజ్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ …
Read More »సీనియర్ హీరోయిన్ తో చిందేయనున్న చిరు
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ హీరో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా బిగ్ బి అమితాబ్,జగపతి బాబు,నయన తార ,తమన్నా,విజయ్ సేతుపతి తదితర నటులు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట కురిపించింది. తాజాగా చిరు కొరటాల శివ దర్శకత్వంలో మెగా …
Read More »రంగస్థలం తమిళ రీమేక్ లో లారెన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి సమంత హీరోయిన్ గా .. సీనియర్ హీరో జగపతి బాబు, ఆది పినిశెట్టి,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలై దాదాపు రూ.200 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రం రంగస్థలం. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.విమర్శకుల ప్రశంసలతో పాటు చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ …
Read More »చిరుకు లేరు ఎవరు సాటి
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా విడుదలైన బాహుబలి మూవీ సిరీస్ ఇటు తెలుగులోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల పంట కురిపించిందో మనకు తెల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్ యూనివర్శల్ హీరోగా మారిపోయాడు. మరోవైపు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఆర్ సురేందర్ రెడ్డి …
Read More »దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టనున్న చిరు
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజమండీ బాబు. అదేంటీ మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదలైన సైరా నరసింహా రెడ్డి ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించడంతో తెగ ఎంజాయ్మెంట్ తో ఉంటే దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ప్రముఖ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు తాను తీసిన …
Read More »ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్
కేవలం 45 నిమిషాలకు రూ.20 కోట్ల రెమ్యూనేషన్ అంటే మాములు మాటలా..?. అదే ఇరవై కోట్లను ఇద్దరు టాప్ హీరోలను పెట్టి మూవీ కూడా తీసేయచ్చు. అయితే తాను అనుకుంటే మూవీ పర్పెక్షన్ కోసం ఎంతగా అయిన ముందుకెళ్లే ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తాను దర్శకత్వం వహిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో …
Read More »సైరా బడ్జెట్ ఎంతో తెలుసా..!
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అందాల భామలు తమన్నా ,నయనతార ,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి ,హీరో కమ్ విలన్ జగపతి బాబు, ఈగ ఫేం సుదీప్ నటిస్తుండా అక్టోబర్ 2న విడుదల కానున్న మూవీ “సైరా ” నరసింహా రెడ్డి. ఇది …
Read More »సైరా నరసింహారెడ్డి సంచలనం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామలు నయనతార,తమన్నా ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న బుధవారం సాయంత్రం విడుదల చేశారు. విడుదల …
Read More »సైరా ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్రం యూనిట్ ఈ రోజు బుధవారం సాయంత్రం విడుదల చేసింది..మీరు ఒక లుక్ వేయండి
Read More »