దిశ ఉదంతం తర్వాత లేటుగా అయినా గీత హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే గీత హత్య జరిగింది..కర్నూలుకు చెందిన ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల 15 ఏళ్ల కుమార్తె అయిన సుగాలి ప్రీతి స్థానిక కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ప్రీతి స్కూల్లోనే అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ …
Read More »రేపు కర్నూలు టౌన్ లో పవన్ కళ్యాణ్ ర్యాలీ ..!
విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 12 న కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గం.కు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలోజనసేన నాయకులూ, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అనంతరంకోట్ల కూడలిలో బహిరంగ సభ …
Read More »జనసేన – బీజేపీ ఉమ్మడి కవాతు క్యాన్సిల్.. అసలు కారణం ఇదే..!
: ఏపీలో జనసేన – బీజేపీల పొత్తు తర్వాత ప్రకటించిన తొలి ఉమ్మడి కార్యక్రమానికి ఆదిలోనే హంసాపాదు ఎదురైంది. రాజధాని రైతుల ఆందోళనలకు మద్దతుగా ఫిబ్రవరి 2 న జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో అమరావతి పరిరక్షణ పేరుతో లక్షమందితో తాడేపల్లి నుంచి విజయవాడ వరకు భారీ కవాతు జరిపి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు సంయుక్తంగా …
Read More »2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా కొవ్వొత్తి ర్యాలీ..!
ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించినా సందర్భంగా శుక్రవారం కొవ్వొత్తి ర్యాలీని నిర్వహించారు.జిల్లా ప్రభుత్వ జనరల్ వైద్యశాల వద్ద వైద్యశాల ఎదుట వైద్యశాల సుప్రిండెంట్ నాగేశ్వరరావు మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీలో దాదాపుగా వెయ్యి మంది నర్సస్ పాల్గొన్నారు.నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ 2020 నర్సుల …
Read More »బ్రేకింగ్..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు, ర్యాలీలతో అమరావతి ప్రాంతం అట్టుడికిపోతుంది. ఒకపక్క మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ.. టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే మరో పక్క పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధ్వర్యంలో ప్రదర్శనలు హోరెత్తున్నాయి. తాజాగా అధికార వికేంద్రీకరణ దిశగా మూడు …
Read More »మూడు రాజధానుల వద్దు..అమరావతి ముద్దు..అంటున్న లోకేష్..!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు నీచ రాజకీయం చేస్తున్నారు. అమరావతిలో ప్రాంతంలో తమ సామాజికవర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను రెచ్చగొడుతూ బాబు, లోకేష్‌లు పబ్బం గడపుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని వద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని చంద్రబాబు, లోకేష్‌లు వాదిస్తున్నారు. తాజాగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అనే నినాదాన్ని …
Read More »రోడెక్కిన మహిళలు..ఇక మద్యం షాపులకు చెక్!!
బీరు వద్దు నీరునిప్పించండి అంటూ..గ్రామాలలో మహిళలు ముందుకొచ్చారు.పలు ప్రాంతాల నుంచి మహిళా లోకం ముందుకు కదిలింది.ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ,‘బీరు వద్దు… నీరు ముద్దు’ అనే నినాదంతో ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయడానికి మహిళలందరూ పట్టు బిగించారు.ఇంతకు ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా?ఈనెల 19న కర్నాటకలోని చిత్రదుర్గ ప్రాంతం నుంచి ఈ మార్చ్ ప్రారంభమైంది.సుమారు 2,500 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు.రోజుకో 20 కిలోమీటర్ల నడుస్తూ,మార్గంమధ్యలో 23 జిల్లాల్లోని గ్రామాలకు చెందిన …
Read More »శ్రీమంతుడు కోసం కదిలోచ్చిన యువత
ఆయన ఒక సామాన్యుడు..పుట్టిన ఊరుకు.. పెరిగిన గడ్డకు..తనను నమ్మిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నాడు. నాడు సమైక్య పాలనలో చూసిన కష్టాలు.. ఎదుర్కున్న అవమానాలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మలిదశ ఉద్యమంలో పాల్గోని స్వరాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించాడు.ఆ తర్వాత తన సొంత గ్రామమైన వరికోల్ గ్రామ గురించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను …
Read More »