తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కరోనా నిర్ధారణ కావడంతో తాను స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లాను. తనను కలిసి వ్యక్తులందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి బాగుందని..తగినంత విశ్రాంతి తీసుకొని తిరిగి షూటింగ్స్‌కు హాజరవుతానని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ కి ఇల్లు కొనిచ్చింది ఎవరు…?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య బాగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ.. ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్టార్ హీరోయిన్ సమంత చేస్తున్న ‘సామ్‌జామ్’ షోకి హాజరైంది. డైరెక్టర్ క్రిష్‌తో కలిసి ఆమె ఈ షోకి హాజరైంది. ఈ షోలో సమంత చాలా స్ట్రాంగ్ క్వశ్చన్స్‌ని రకుల్‌పై సంధించింది. దీనికి ఎటువంటి …
Read More »నిన్న ప్రేమ-ఇవాళ పెళ్లి -రకుల్ ప్రీత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవముందని చెప్పింది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్. తనకు కాబోయేవాడు అన్ని విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని పేర్కొంది. ఇటీవలే ఈ భామ ఓ ప్రముఖ వెడ్డింగ్ మ్యాగజైన్ ముఖచిత్రంపై దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా తనతో ఏడడుగులు నడిచే వాడు ఎలా ఉండాలో వివరిస్తూ ‘జీవితంలో ఓ నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాఫల్యం కోసం నిరంతరం తపించే వ్యక్తిని నా భాగస్వామిగా కోరుకుంటాను. అతను ఏ …
Read More »ప్రేమ పెళ్లే చేసుకుంటా-రకుల్ సంచలన వ్యాఖ్యలు-ఎవర్నీ అంటే..!
కథానాయికల ప్రేమ, పెళ్లి వార్తలు అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. పుకార్ల విషయంలో సదరు నాయికలు ప్రత్యక్షంగా స్పందించేంత వరకు నిజానిజాలేమిటో బయటపడవు. తాజాగా సీనియర్ కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రేమాయణం తాలూకు వార్తలు దక్షిణాది చిత్రసీమలో షికార్లు చేస్తున్నాయి. ఈ అమ్మడు ఓ యువహీరోతో ప్రేమలో ఉందని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, రాబోవు రెండు …
Read More »అవన్నీ నిజాలు కావు-రకుల్ ప్రీత్
తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఆమె భవిష్యత్తు చిత్రాలకు సంబంధించి పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. వివాదాల కారణంగా కొన్ని సినిమాల నుంచి రకుల్ తప్పుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను రకుల్‌ప్రీత్‌సింగ్ టీమ్ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని తెలిపింది. రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్న తాజా …
Read More »బ్రేక్ లేకుండా రకుల్ ప్రీత్
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. నలభైరోజులు నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. మంగళవారం ఈ సెట్‌లో అడుగుపెట్టారు రకుల్. ప్రస్తుతం వైష్ణవ్, రకుల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.
Read More »