రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరిమీద మరొకి ఉన్న ప్రేమను చాటుకునే పండుగ. రాఖీ అంటే రక్ష. సోదరుడు ప్రతి పనిలో విజయం సాధించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుతూ సోదరి అన్న, తమ్ముడు చేతికి రాఖీ కడుతుంది. రాఖీ కట్టించుకున్న సోదరుడు అన్నివేళలా తనకు రక్షణగా ఉంటానని ప్రామిస్ చేసినట్లు దీని అర్థం. అందుకే ఏ ఆడపిల్లా ఈ రక్షాబంధన్‌ను మిస్ అవ్వదు. అంతే కాకుండా ప్రెగ్నెంట్స్ …
Read More »రాఖీ పండుగ విశిష్టత ఏమిటి..ఏఏ దేశాల్లో జరుపుకుంటారు..?
హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున సోదర, సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు.రాఖీ పండుగను ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్ అని పిలుస్తారు. రక్షా అంటే రక్షణ అని, బంధన్ అంటే బంధం అని అర్థం.ఈ సంవత్సరం మొత్తం సోదరుడికి విజయం, శాంతి, మంచి ఆరోగ్యంచేకూరాలని ఆశిస్తూ అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీని కడుతారు.రాఖీ కట్టిన సోదరికి ఏ సమస్యలు రాకుండా, జీవితాంతం రక్షగా ఉంటానని …
Read More »మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి…
ఉత్తరప్రదేశ్ మహిళలకు ఒక మంచి శుభవార్త….రక్షాబంధన్ సంధర్బంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉచ్చితం అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా యూపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ సంధర్బంగా ఆర్డినరీ మరియు ఏసీ బస్సులతో సహా యూపీఎస్‌ఆర్టీసీ చెందిన అన్నింటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని సీఎం యోగి పేర్కొన్నారు. ఈనెల 25 అర్థరాత్రి నుంచి 26న అర్థరాత్రి వరకు ఈ …
Read More »రక్షా బంధన్ శనివారమా ..?ఆదివారమా? ..
క్యాలెండర్ లో రక్షా బంధన్ ఆదివారం అని సూచిస్తున్నా, పౌర్ణమి కూడా ఆ రోజే ఉన్నప్పటికీ ఆ రోజు రాఖీ కట్టడం ఏ మాత్రం మంచిది కాదు అని వేద పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున దనిష్ఠ నక్షత్రం ఉన్న కారణంగా కీడు జరుగుతుంది అని చెబుతున్నారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం సూచిస్తున్నారు. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఎంతో శుభసూచికం. ఇది శనివారం రోజున సంభవిస్తుంది. …
Read More »