ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు.. ఈ క్రమంలో ఈ సంవత్సరం ఆగస్టు 30, 31 న శ్రావణ పౌర్ణమి వచ్చింది.. 31 నాడే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచించారు. 31న పౌర్ణమితిథి సూర్యోదయంలో ఉ.7.55 నిమిషాల వరకు ఉందని తెలిపారు. ఆ రోజు ఉ.6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజు రాఖీ కట్టాలని చెప్పారు. గురువారం ఉ.6 …
Read More »వినాయక చవితి ఎప్పుడు అంటే..?
ప్రస్తుతం వచ్చే నెలలో చేసుకోనున్న వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలనే విషయమై సర్వత్రా గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 19న నిర్వహించుకోవాలని హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేర్కొన్నది.. అయితే సెప్టెంబర్ నెలలో 18నే జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ ఈ సందర్భంగా ప్రకటించింది. 18న ఉ.9.58 నుంచి చవితి ప్రారంభమై 19న ఉ.10.28కి ముగుస్తుంది.. నవరాత్రులను అదే రోజు ఆరంభించాలని విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖరశర్మ తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »రక్షా బంధన్ సందర్భంగా ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్
రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్ ఇచ్చింది. రాఖీలు కట్టేందుకు వీలుగా సోదర,సోదరీమణులకు రైళ్లలో రాకపోకలు సాగించేందుకు వీలుగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ ఇండియన్ రైల్వేస్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.మరో 16 రైళ్ల రాకపోకల స్టేషన్లను మార్చింది. మరో 15 రైళ్లను దూరప్రయాణాన్ని కుదించింది. రాఖీ …
Read More »కేటీఆర్ కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,యువనేత కేటీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా..తన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కవిత రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు మాజీ ఎంపీ కవిత.
Read More »