అక్కచెల్లెమ్మల అనురాగంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అంతులేని ఆత్మీయత, అభిమానంతో ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఆదివారం రాఖీ పండుగరోజున విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగింది. జగన్ కు అక్కచెల్లెమ్మలు దారిపొడవునా రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. రాంబిల్లి మండలం ధారభోగాపురం మొదలు.. వెంకటాపురం, గొర్లిధర్మవరం, వెదురవాడ, అచ్యుతాపురం, రామన్నపాలెం వరకు సాగిన యాత్రలో వేలమంది అక్కచెల్లెమ్మలు జగన్ కు రాఖీలు కట్టారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ …
Read More »