తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ పాల్గొని ప్రసంగిస్తూ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఏం జరుగుతోందని తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు మరణిస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు. దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే …
Read More »రాకేశ్ టికాయత్ కు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్
బీకేయూ రైతు నేత రాకేశ్ టికాయత్‌ను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ చేసిన వ్యక్తి టికాయత్‌ను తిట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు చీఫ్ అభిశేక్ యాదవ్ తెలిపారు. టికాయత్‌ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు బీకేయూ నేత పెర్జివాల్ త్యాగి ఫిర్యాదు చేశారు. సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మరో వైపు ఎస్ఐ రాకేశ్ …
Read More »Upలో Spకి రాకేశ్ టికాయత్ మద్ధతు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు జరిగిన రైతుల ఉద్యమంలో టికాయత్ కీలకపాత్ర పోషించారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఉద్యమం ఆపబోమని ప్రకటించిన టికాయత్.. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత అధికార బీజేపీ వ్యతిరేక పార్టీకి మద్దతిచ్చారు.
Read More »