రాజ్యసభలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అయిన రేణుక చౌదరికి అదిరిపోయే పంచ్ వేశారు .బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని మోదీ మాట్లాడారు .అయితే ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు . ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు …
Read More »