ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారు.ఈ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైన లోక్ సభలో అది నుండి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. See Also:ఆనం బ్రదర్స్ కు బిగ్ షాక్-విద్యార్థులు చేతుల్లోకి 700కోట్ల విలువ చేసే ఆస్తులు..! సభ ప్రారంభం కాగానే …
Read More »రాజ్యసభ అభ్యర్థి వద్ద చంద్రబాబు అవినీతి చిట్టా..!!
ఓటుకు నోటు కేసులో టీడీపీ రాజ్యసభ అభ్యర్థి కీలక పాత్ర..! ఆధారాలతో సహా బట్టబయలు..!! అవును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి మరో కీలక సమాచారం సోషల్ మీడియా వేదికగా బయటపడింది. ఇటీవల రాజ్యసభకు టీడీపీ నుంచి ఎంపీ సీఎం రమేష్, అలాగే, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ ఎంపికైన …
Read More »ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల ఆదరణ రోజు రోజుకు ఎక్కువైపోతుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత మూడు ఏండ్లుగా ఏపీలో పలు చోట్ల పాలాభిషేకాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజలే కాకుండా ఏకంగా …
Read More »టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను …
Read More »జగన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్ ..!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శల పర్వం.ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమనే అంతగా వారిద్దరి మధ్య వార్ ఉంటుంది.అయితే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభవార్తను ప్రకటించేశాడు.అదేమిటి ఇద్దరు ప్రత్యర్థులు అయితే బాబు జగన్ కు శుభవార్తను చెప్పడం ఏమిటి అంటున్నారా..?.అసలు విషయం ఏమిటి అంటే ఈ నెల …
Read More »ఏపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు ..!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23 జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్థులను ఖరారు చేసినట్లు బాబు ఒక మీడియా ప్రకటనను విడుదల చేశారు .అందులో భాగంగా టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేష్ ,కనకమేడల రవీంద్రబాబు పేర్లను ఖరారు చేసినట్లు ఆ మీడియా ప్రకటనలో ఆ పార్టీ తెల్పింది. see also …
Read More »జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మొత్తం అరవై ఏడు స్థానాలను గెలుచుకుంది.ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు.అయితే తాజాగా అధికార టీడీపీ ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ …
Read More »ఏపీలో మరో “ఓటుకు నోటు “కేసు ఉదంతం..!ఇరకాటంలో చంద్రబాబు..!
తెలంగాణలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ కు యాబై లక్షల రూపాయాలిస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే.అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది.ఈ వ్యవహరంతోనే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఏకంగా పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా …
Read More »Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపించే అభ్యర్థిని ఖరారు చేసింది.అందులో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి కేవలం రెండు సీట్లు మాత్రమే బలం తక్కువ.అయితే ఇదే సమయంలో అధికార టీడీపీ పార్టీ తమ మూడో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటిపై క్లారిటీ ఇచ్చింది.అందులో భాగంగా వైసీపీ తరపున రాజ్యసభ …
Read More »వైఎస్ జగన్ మరో సంచలనం..రాజ్యసభ అభ్యర్థిని ప్రకటన…!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 90 ముగించుకుంది. అయితే త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లపై తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీకి ఒకే ఒక్క రాజ్యసభ సీటు గెలుచుకునేందుకు అవకాశం ఉంది. అధికారపార్టీ టీడీపీ కంటె వైసీపీనే ముందు తమ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్తిని ప్రకటించింది. త్వరలో …
Read More »