నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »మంత్రి కేటీఆర్ కి వృక్ష వేదం పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం ను వేదాలలో పకృతి మరియు వృక్షాల గురించి చెప్పిన విషయాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రచురించి తీసుకు వచ్చిన “వృక్ష వేదం” పుస్తకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నేడు అందజేయడం జరిగింది. ఈ …
Read More »TV9 కథనానికి స్పందించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్
కరోనా వైరస్ నియంత్రణ కొసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ప్రభావం వల్ల సికింద్రాబాద్ లో గల సర్వ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న 45 మంది అనాధ విద్యార్థులకు 3రోజుల నుండి సరుకులు అయిపోయి పస్తులు ఉంటున్నారని విషయం TV9 కథనం ద్వారా తెలుసుకొన్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చలించిపోయి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తక్షణమే ఈ 4 నెలకు సరిపోయే సరుకులు మరియు తాత్కాలిక …
Read More »